PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-also-targets-home-minister054edc21-9ddb-4bcb-8365-c63590097c5e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-also-targets-home-minister054edc21-9ddb-4bcb-8365-c63590097c5e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో బలహీనపడుతున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్ళే రాజకీయం చేస్తుంది. ఏపీలో టీడీపీ వైసీపీ ఇప్పుడు బిజెపిని విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో టార్గెట్ చేయడంతో ఏం చేయాలో అర్ధం కాని స్థితిలో బిజెపి ఉంది అనే చెప్పాలి. కొన్ని అంశాల్లో కాస్త ఎక్కువగానే బిజెపి ఇబ్బంది పడుతుంది అనే మాట వాస్తవం. తాజాగా బిజెపి రాజ్యసభ ఎంపీ జీవియల్ నరసింహారావు మాట్లాడుతూ... కేంద్రం ఏమీ ప్రకటించకుండా రాద్దాంతం‌ చేయడం సమంజసం కాదు అని అన్నారు. బిజెపి ని ఇరుకున పెట్టాలనే కుట్ర సాగుతుంది అనిbjp;bharatiya janata party;andhra pradesh;rajya sabha;mp;vishakapatnam;media;mla;christian;tdp;central government;ycp;rama tirtha;party;mantraఏపీలో మత ప్రచారం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు ... బిజెపి ఎంపీ సంచలన వ్యాఖ్యలుఏపీలో మత ప్రచారం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు ... బిజెపి ఎంపీ సంచలన వ్యాఖ్యలుbjp;bharatiya janata party;andhra pradesh;rajya sabha;mp;vishakapatnam;media;mla;christian;tdp;central government;ycp;rama tirtha;party;mantraFri, 19 Feb 2021 20:48:03 GMTఆంధ్రప్రదేశ్ లో బలహీనపడుతున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్ళే రాజకీయం చేస్తుంది. ఏపీలో టీడీపీ వైసీపీ ఇప్పుడు బిజెపిని విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో టార్గెట్ చేయడంతో ఏం చేయాలో అర్ధం కాని స్థితిలో బిజెపి ఉంది అనే చెప్పాలి. కొన్ని అంశాల్లో కాస్త ఎక్కువగానే బిజెపి ఇబ్బంది పడుతుంది అనే మాట వాస్తవం. తాజాగా బిజెపి రాజ్యసభ ఎంపీ జీవియల్ నరసింహారావు మాట్లాడుతూ... కేంద్రం ఏమీ ప్రకటించకుండా రాద్దాంతం‌ చేయడం సమంజసం కాదు అని అన్నారు.

బిజెపి ని ఇరుకున పెట్టాలనే కుట్ర సాగుతుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజల దృష్టి ని మరల్చడానికే ఉక్కు ఫ్యాక్టరీ ని రాజకీయ క్రీడగా మార్చారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. మీడియా కూడా వారి మాయలో పడి.. కధనాలు ఇవ్వడం కరెక్ట్ కాదు అని అన్నారు. రామతీర్థం లో ఘటనకు పాల్పడిన వారు ఎవరు అని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయలేక పోయింది అని ప్రశ్నించారు. క్రిస్టియన్ పాస్టర్లు వందల కోట్ల నిధులు తెచ్చి మత మార్పిడి చేస్తున్నారు అని అన్నారు.

వాటిని నియంత్రించే చర్యలు ప్రభుత్వం తీసుకుందా అని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యం కనిపించకుండా... విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతో మా పై నిందలు వేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం లో అనేక మంది క్రిస్టియన్ అని చెప్పుకున్నారు అని అన్నారు. అటువంటి వారిని కూడా  టిటిడి, ఇతర హిందూ ఆలయాల పాలక మండలిలో నియమించారు అని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కడా ఈ తరహాలో మత పరమైన రాజకీయం లేదు అని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే లు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు అని ఆయన మండిపడ్డారు. కేంద్రం నిర్ణయం చేయకుండా ఇలా ఆందోళనలు చేయడం కరెక్ట్ కాదు అని సూచించారు.


రవితేజ, అల్లు అర్జున్, మహేష్ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రుతిహాసన్..??

'పుష్ప' లో బన్నీకి చెల్లెలిగా నితిన్ హీరోయిన్..!!

ఐదెకరాల లోపు ఉంటేనే రైతు బంధు..?

పదిహేడేళ్ల అందంతో టాలీవుడ్ లో జోరు...?

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డకు ఇన్ని షాకులు ఎందుకు తగులుతున్నాయబ్బా ?

మహేష్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ని రప్పిస్తున్నారట.....??

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>