PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bengal-cm-mamatha-benarji-hot-comments-on-amith-shac6ea2e9e-7df5-45ba-8141-ed6e2d92e032-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bengal-cm-mamatha-benarji-hot-comments-on-amith-shac6ea2e9e-7df5-45ba-8141-ed6e2d92e032-415x250-IndiaHerald.jpgతృణ‌మూల్ కాంగ్రెస్ లో కుటుంబ పాల‌న సాగుతోంద‌ని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌పై మ‌మ‌త బెన‌ర్జీ కౌంట‌ర్ ఇచ్చారు. మ‌మ‌త బెన‌ర్జీ తృణ‌మూల్ కాంగ్రెస్‌లో కీల‌కంగా ప‌నిచేస్తున్నారు. మ‌మ‌త త‌ర్వాత పార్టీలో ఆయ‌న‌దే లీడ్ రోల్‌. ఈనేప‌థ్యంలో బీజేపీ అభిషేక్ను ల‌క్ష్యంగా చేసుకుని కుటుంబ పాల‌న సాగుతోందంటూ తృణమూల్ అధినేత్రిపై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని అభిషేక్‌కు అప్పగించే ప్రయత్నం చేస్తోందంటూ బీజేపీ విమ‌ర్శిస్తూ వ‌స్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ చేస్తోన్న విమర్శలను దీదీ తిప్పికొట్mamatha;amit shah;mamata benerjee;benarjee;bharatiya janata party;india;west bengal - kolkata;mamata banerjee;amith shah;congress;rajya sabha;mp;village;chief minister;minister;central government;yatra;mamta mohandas;partyద‌మ్ముంటే ఆ ప‌ని చేయండి... అమిత్‌షాకు మమ‌త‌ స‌వాల్‌...ద‌మ్ముంటే ఆ ప‌ని చేయండి... అమిత్‌షాకు మమ‌త‌ స‌వాల్‌...mamatha;amit shah;mamata benerjee;benarjee;bharatiya janata party;india;west bengal - kolkata;mamata banerjee;amith shah;congress;rajya sabha;mp;village;chief minister;minister;central government;yatra;mamta mohandas;partyFri, 19 Feb 2021 07:24:59 GMTకాంగ్రెస్ లో కుటుంబ పాల‌న సాగుతోంద‌ని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌పై మ‌మ‌త బెన‌ర్జీ కౌంట‌ర్ ఇచ్చారు. మ‌మ‌త బెన‌ర్జీ తృణ‌మూల్ కాంగ్రెస్‌లో కీల‌కంగా ప‌నిచేస్తున్నారు. మ‌మ‌త త‌ర్వాత పార్టీలో ఆయ‌న‌దే లీడ్ రోల్‌. ఈనేప‌థ్యంలో బీజేపీ అభిషేక్ను ల‌క్ష్యంగా చేసుకుని కుటుంబ పాల‌న సాగుతోందంటూ తృణమూల్ అధినేత్రిపై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని అభిషేక్‌కు అప్పగించే ప్రయత్నం చేస్తోందంటూ బీజేపీ విమ‌ర్శిస్తూ వ‌స్తోంది.  ఈ నేపథ్యంలో బీజేపీ చేస్తోన్న విమర్శలను దీదీ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ‘ఎంపీ కావాలంటే అభిషేక్‌ నేరుగా రాజ్యసభ ద్వారా వెళ్లవచ్చు.


 కానీ, నేరుగా ఎన్నికల్లో పాల్గొని ప్రజాతీర్పుతోనే అభిషేక్‌ బెనర్జీ లోక్‌సభలో అడుగుపెట్టారు. అందుకే ముందుగా అభిషేక్‌ బెనర్జీపై గెలిచి, తనపైన విమర్శలు చేయాలి’ అనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ అమిత్‌ షాకు సవాల్‌ విసిరారు. అంతేకాకుండా మీ కుమారుడు క్రికెట్‌ అసోసియేషన్‌లో ఎలా స్థానం సంపాదించారని అమిత్‌షాను ప్రశ్నించ‌డం గ‌మ‌నార్హం.   మమతా బెనర్జీ, ఆమె అల్లుడు అభిషేక్‌ బెనర్జీపై కేంద్ర మంత్రి అమిత్‌ షా చేస్తోన్న విమర్శలపై ఎదురు దాడి చేసిన‌ట్ల‌యింది.   ధైర్యముంటే మొదట తన అల్లుడు అభిషేక్‌ బెనర్జీపై ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాతే తనను ఎదుర్కోవాలని అమిత్‌ షాకు సవాల్ విసిరారు.



దక్షిణ పరగణాల జిల్లాలోని పైలాన్‌ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో బెంగాల్‌ ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రిపై విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండ‌గా గురువారం కోల్‌క‌తాలో ప‌ర్య‌టించిన అమిత్ షా ప్ర‌జ‌ల‌కు హామీల వ‌ర్షం కురిపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పశ్చిమ బెంగాల్‌ను బంగారు బెంగాల్ చేస్తామన్నారు. రాబోయే ఎన్నికలను ఉద్దేశించి తమ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలకు, టీఎంసీ సిండికేట్లకు మధ్య జరిగే పోరాటమని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చేపడుతున్న పరివర్తన్ యాత్ర చివరి విడతను దక్షిణ 24 పరగణాలు జిల్లాలో అమిత్ షా గురువారం ప్రారంభించారు. నంఖానా గ్రామంలో ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. జై శ్రీరాం, భారత్ మాతాకీ జై నినాదాలతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.




ఎడిటోరియల్: "తెలంగాణ ప్రభుత్వమే కాదు! వివిధ వ్యవస్థలలోని అధికారులు కూడా విశ్వాసం కోల్పోయారు" ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఏకాభిప్రాయం

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు బామ్మ నిర్మ‌ల‌మ్మ‌.. స‌హ‌జ న‌ట‌న‌కు ప్ర‌తిరూపం..

ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన వెంకయ్యనాయుడు..?

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>