TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/moto-g-mobiles569ef28a-95cb-417b-a825-b20311ea3169-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/moto-g-mobiles569ef28a-95cb-417b-a825-b20311ea3169-415x250-IndiaHerald.jpgమొబైల్ కంపెనీలలో మోటో కంపెనీ ఫోన్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ కూడా ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. అందుకే ఈ ఫోన్లను యువత ఎక్కువగా కొంటారు. కాగా, ఇప్పుడు మోటో జీ సీరీస్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. మోటో జీ30, మోటీ జీ10 స్మార్ట్ ఫోన్ల ను ఇందులో భాగంగా విడుదల చేయనుంది. ఐపీ52 రేటింగ్ తో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ లను వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో రూపొందించారు. ఈ సరికొత్త ఫోన్లలో మంచి కెమేరా అనుభూతి, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్, రెండు హ్యాంట్ సెట్లు వాటర్ డ్moto g mobiles;india;smart phone;vegetable marketమోటో జీ నుంచి మరో స్మార్ట్ ఫోన్లు లాంఛ్.. ధర తక్కువే..!మోటో జీ నుంచి మరో స్మార్ట్ ఫోన్లు లాంఛ్.. ధర తక్కువే..!moto g mobiles;india;smart phone;vegetable marketFri, 19 Feb 2021 03:02:26 GMTఫోన్ కూడా ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. అందుకే ఈ ఫోన్లను యువత ఎక్కువగా కొంటారు. కాగా, ఇప్పుడు మోటో జీ సీరీస్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. మోటో జీ30, మోటీ జీ10 స్మార్ట్ ఫోన్ల ను ఇందులో భాగంగా విడుదల చేయనుంది. ఐపీ52 రేటింగ్ తో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ లను వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో రూపొందించారు. ఈ సరికొత్త ఫోన్లలో మంచి కెమేరా అనుభూతి, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్, రెండు హ్యాంట్ సెట్లు వాటర్ డ్రాప్ నాచ్, రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లను కలిగి ఉంటుంది.


మోటో జీ30..


ఫోన్ మార్కెట్ లోకి మంచి టాక్ ను అందుకుంది. స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ ప్లర్ ఆడ్రినో 610 జీపీయూ మోడల్ తో వచ్చింది. ఇదే సమయంలో ఆండ్రాయిడ్ 11 ఓఎస్ రన్ అయ్యే ఈ ఫోన్లలో మోటోరోలా సంస్థ అధునాతన ఫీచర్లను అభివృద్ధి చేసింది. ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్లను కలిగి ఉంది. 4జీబీ ర్యామ్ లేదా 6జీబీ ర్యామ్ ను కలిగి ఉండి 128 జీబీ అంతర్గత స్టోరేజితో అందుబాటులోకి వచ్చింది. వీటితో పాటుగా మరిన్ని ఫీచర్లు కలిగి ఉంటుంది. ఛార్జింగ్ కూడా ఒకసారి పెడితే రెండు రోజుల వరకు పెట్టాల్సిన పని లేదు..


మోటో జీ10..

మోటీ జీ10 స్మార్ట్ ఫోన్లో 6.5 అంగుళాల స్క్రీన్ ఉంది. ఇది 60 హెట్జ్ వద్ద లాక్ చేయబడింది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 460 చిప్ సెట్ తో పనిచేస్తుంది. అంతేకాకుండా 4జీబీ లేదా 6జీబీ ర్యామ్ ను కలిగి ఉంది. 4జీబీ ర్యామ్ తో 64 లేదా 128 జీబీ స్టోరేజీ సామర్థ్యం కలిగి ఉంది. మైక్రో ఎస్డీ కార్డు ఉపయోగించి మెమొరీ 512జీబీ వరకు పెంచవచ్చు. రేర్ కెమేరా కూడా 48 మెగాపిక్సెల్ సెన్సార్ కలిగి ఉండి ప్రధాన సెన్సార్ మినహా జీ30ను పోలి ఉంటుంది. సెల్ఫీ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. మోటో జీ10 ఫోన్లో 10వాట్ ఛార్జర్ తో పాటు 5000ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు...



వీటికి ఇండియా మార్కెట్ లో ఉన్న ధరను చూస్తే.. మోటో జీ 10 ధర..రూ.13,178., మోటో జీ 30 ధర..రూ.15,813 ఉంటుంది.




అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>