MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/priyanka-arul-mohan4169336f-5959-4850-85b9-619c4eba0443-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/priyanka-arul-mohan4169336f-5959-4850-85b9-619c4eba0443-415x250-IndiaHerald.jpgప్రియాంక అరుల్ మోహన్ నాని గ్యాంగ్ లీడర్ తో ఆమె తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ప్రియాంక కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. గ్యాంగ్ లీడర్ సినిమా లో తన క్యూట్ లుక్స్ తో తెలుగు యూత్ ని తన వైపు తిప్పుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె ఇంకో సినిమా చేయడానికి చాలా టైం పట్టినప్పటికీ ప్రస్తుతం ప్రియాంక వరుసగా సినిమాలు చేస్తుంది. అయితే గ్యాంగ్ లీడర్ సినిమా లో ప్రియాంక చూసి చాలామంది క్యూట్ అనుకున్నారు కానీ ఈ మధ్యనే విడుదలైన ఆమె తమిళ్ సినిమా టిక్ టాక్ టీజర్ లో ఆమెను చూసి తన అభిమానpriyanka arul mohan;view;nani;priya;shiva;editor mohan;karthikeyan;priyanka;tiru;cinema;telugu;tamil;lord siva;doctor;girl;heroine;gang leader;leaderగ్యాంగ్ లీడర్ లో అమాయకంగా కనిపించిన అమ్మాయి ఈమేనా ??? ఫ్యాన్స్ షాక్గ్యాంగ్ లీడర్ లో అమాయకంగా కనిపించిన అమ్మాయి ఈమేనా ??? ఫ్యాన్స్ షాక్priyanka arul mohan;view;nani;priya;shiva;editor mohan;karthikeyan;priyanka;tiru;cinema;telugu;tamil;lord siva;doctor;girl;heroine;gang leader;leaderFri, 19 Feb 2021 15:58:00 GMTప్రియాంక అరుల్ మోహన్ నాని గ్యాంగ్ లీడర్ తో ఆమె తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ప్రియాంక కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. గ్యాంగ్ లీడర్ సినిమా లో తన క్యూట్ లుక్స్ తో తెలుగు యూత్ ని తన వైపు తిప్పుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె ఇంకో సినిమా చేయడానికి చాలా టైం పట్టినప్పటికీ ప్రస్తుతం ప్రియాంక వరుసగా సినిమాలు చేస్తుంది. అయితే గ్యాంగ్ లీడర్ సినిమా లో ప్రియాంక చూసి చాలామంది  క్యూట్ అనుకున్నారు కానీ ఈ మధ్యనే విడుదలైన ఆమె తమిళ్ సినిమా టిక్ టాక్ టీజర్ లో ఆమెను చూసి తన అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటారా అసలు గ్యాంగ్ లీడర్ సినిమా లో అసలు ఎక్సపోసింగ్ చేయని అమ్మాయి ఈ టిక్ టాక్ టీజర్ లో తన నడుము చూపిస్తూ కనిపించడం తన అభిమానులు అందర్నీ షాక్ కి గురి చేసింది. అదే అనుకుంటే ఈ మధ్యనే విడుదలైన శ్రీకారం సినిమా సాంగ్ టీజర్ లో కూడా తన డాన్సులతో అలరిస్తోంది. మొదటి సినిమాలో చూసిన వాళ్లందరూ ప్రియాంక అసలు డాన్స్ చేయగలదా మామూలు హీరోయిన్స్ లాగా గ్లామర్ గా కనిపించగలదా అని అందరూ అనుకున్నారు. ఆ కామెంట్స్ అన్ని ప్రియాంక ఈ రెండు సినిమాలతో తిప్పికొట్టింది. ఇక తమిళంలో చేస్తున్నా ఇంకొక చిత్రం డాక్టర్. తమిళనాడు స్టార్ శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న ఈ చిత్రం కూడా త్వరలోనే విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని చెల్లమ్మ చెల్లమ్మ సాంగ్ ఎంత హిట్టయ్యిందో అందరికి తెలిసిందే. దాదాపుగా ఈ పాటకి 50 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అలాగే తెలుగులో చేస్తున్నా శ్రీకారం సినిమా పాటలుకి కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక ఆమెకి ఒక్క హిట్ పడితే ప్రియాంక కి తెలుగు, తమిళంలో తిరుగు ఉండదని చాలా మంది అనుకుంటున్నారు.


నిరాశ లో లోకనాయకుడు కమల్ హాసన్

పురపోరు : తాడిపత్రిలో హాట్ టాపిక్ గా మారిన జేసీ మేలుకొలుపు...దానికే సంకేతమా ?

ఆర్జీవి అప్సరా రాణి.. సీటీమార్ లో ఐటం సాంగ్ రచ్చ రంబోలా..!

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>