MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pramila-ranib98e8367-2c70-43ac-9014-9af3c1cb7028-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pramila-ranib98e8367-2c70-43ac-9014-9af3c1cb7028-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమలోకి చాలా మంది వస్తుంటారు. పోతుంటారు. అలా అడుగుపెట్టాలంటే అవకాశాల కోసం నిర్మాతల ఆఫీసులు, స్టూడియోల చుట్టూ తిరగాల్సిందే. పెద్ద హీరోల నుంచి చిన్న కారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ ఇలా ప్రయత్నాలు చేసిన వారే. ఎవరో కొందరికి మాత్రం తిరగాల్సిన అవసరం లేకుండానే సినిమాల్లో అవకాశాలు వచ్చేస్తాయి.pramila rani;vijayashanti;rani;vyjayanthi;hyderabad;cinema;bahubali;marriage;doctor;husband;officeనా భర్త నన్ను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడు : బాహుబలి బామ్మనా భర్త నన్ను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడు : బాహుబలి బామ్మpramila rani;vijayashanti;rani;vyjayanthi;hyderabad;cinema;bahubali;marriage;doctor;husband;officeFri, 19 Feb 2021 16:52:35 GMTసినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి మాత్రమే అలా జరుగుతుంటుంది.

సినిమాల్లో తెలియని వారు లేక కాళ్లరిగేలా అవకాశాల కోసం తిరిగి తిరిగి అలిసిపోయిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది పెద్ద హీరోలుగా గుర్తింపు పొందితే.. కొందరు కమెడియన్లుగా.. కొందరు విలన్లుగా స్థిరపడ్డారు. ఇక కొందరు కారెక్టర్ ఆర్టిస్టులయ్యారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రమీలా రాణి అనే బామ్మ గురించి.

ప్రమీలారాణి చాలా కష్టాలు పడింది. విజయవాడకు చెందిన ఈ బామ్మ చిన్నప్పుడు నాటకాలు వేసింది. సినిమా వేషాల కోసం ప్రస్తుతం హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యింది. విజయశాంతి నటించిన వైజయంతి అనే సినిమాలో మంచి తల్లి క్యారెక్టర్ చేయడంతో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత విక్రమార్కుడు సినిమాలోనూ చిన్న రోల్ చేసింది. తర్వాత బాహుబలి సినిమాలో శివగామి చేతిలో బిడ్డను పెట్టే అవకాశం దక్కించుకుంది.

ఈమె పర్సనల్ లైఫ్ లో చాలా కష్టాలు అనుభవించింది. 16 ఏళ్లకే పెళ్లి చేశారు. కొన్నేళ్ల తర్వాత ఆయనతో ఉండలేక విడాకులు తీసుకుంది. తర్వాత ఆమెకు పిల్లలు పుట్టరు అని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడట.  చేసేది లేక జీవనోపాది కోసం నాటకాలు వేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో నాటకాలు వేసే దగ్గర ఓ వ్యక్తితో పరిచయమైంది. అది ప్రేమకు దారి తీసి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయ్యాక.. అతనికి ఆల్రేడీ పెళ్లైందని తెలిసింది. మరో షాకింగ్ న్యూస్ఏంటంటే.. ప్రమీలా రాణికి ముగ్గురు పిల్లలు పుట్టారు. కొన్ని రోజులకే మద్యానికి బానిసైన భర్త చనిపోయాడు. దీంతో సినిమాల్లో చిన్న చిన్న కారెక్టర్లు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకుస్తోంది ప్రమీలా రాణి.


పదోతరగతి తో రైల్వే ఉద్యోగాలు..పరీక్షలేకుండానే

పురపోరు : తాడిపత్రిలో హాట్ టాపిక్ గా మారిన జేసీ మేలుకొలుపు...దానికే సంకేతమా ?

ఆర్జీవి అప్సరా రాణి.. సీటీమార్ లో ఐటం సాంగ్ రచ్చ రంబోలా..!

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>