MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmi-movies-listc28d6d0f-1752-4e63-8757-62c0610eb18e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmi-movies-listc28d6d0f-1752-4e63-8757-62c0610eb18e-415x250-IndiaHerald.jpgయాంకర్ రష్మీ కి బుల్లితెర పైనే కాదు,వెండితెరపై కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ అమ్మాయి ఒడిశాకు చెందినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడుతూ,ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది. అందులో ముఖ్యంగా సుధీర్, రష్మీ ల జోడి అంటే సూపర్ హిట్ పెయిర్ గా పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంది ఈ జోడి. ఈ మధ్య సుధీర్, రష్మీ ల పెళ్లి విషయం పై నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంపై వీరిద్దరూ మాట్లాడుతూ.. " మా ఇద్దరి మధ్య ఎలాంటి అఫైర్స్ లేవు. మేమిద్దరం మంచి స్rashmi,movies list;vineeth;vinit;archana;geetha;kajal aggarwal;kiran;manchu manoj kumar;ram pothineni;rashmi gautham;sudigali sudheer;sunil;teja;uday kiran;holi;adinarayanareddy;cinema;jabardasth;marriage;comedy;girl;heroine;college;rashami desai;chitramయాంకర్ రష్మీ నటించిన సినిమా లేవో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!యాంకర్ రష్మీ నటించిన సినిమా లేవో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!rashmi,movies list;vineeth;vinit;archana;geetha;kajal aggarwal;kiran;manchu manoj kumar;ram pothineni;rashmi gautham;sudigali sudheer;sunil;teja;uday kiran;holi;adinarayanareddy;cinema;jabardasth;marriage;comedy;girl;heroine;college;rashami desai;chitramFri, 19 Feb 2021 11:05:00 GMTయాంకర్ రష్మీ కి బుల్లితెర పైనే కాదు,వెండితెరపై కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ అమ్మాయి ఒడిశాకు చెందినప్పటికీ  తెలుగు చక్కగా మాట్లాడుతూ,ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై  స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది. అందులో ముఖ్యంగా సుధీర్, రష్మీ ల జోడి అంటే సూపర్ హిట్ పెయిర్ గా పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంది ఈ జోడి. ఈ మధ్య సుధీర్,  రష్మీ ల పెళ్లి విషయం పై నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంపై వీరిద్దరూ మాట్లాడుతూ.. " మా ఇద్దరి మధ్య ఎలాంటి అఫైర్స్ లేవు. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే. ఇక మా పెళ్లి విషయం అంటూ పెద్దల నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది". అంటూ వారిద్దరూ ఒక షో ద్వారా చెప్పుకొచ్చారు.


 ఇక ప్రస్తుతం రష్మీ  జబర్దస్త్ కామెడీ షో కారణంగా ఎవరూ ఊహించని గుర్తింపు సాధించి, స్టార్ యాంకర్ గా ఎదిగిపోయింది. అయితే ఈమె జబర్దస్త్ కామెడీ షో లో హోస్ట్ గా వ్యవహరించక ముందే పలు చిత్రాలలో నటించి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆమె చిత్రాలలో నటించినప్పటికీ, ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఆ  చిత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

హోలీ :
2002 సంవత్సరంలో ఉదయ్ కిరణ్ హీరోగా తెరకెక్కించిన హోలీ సినిమాలో ఒక కాలేజీ అమ్మాయి పాత్రలో నటించి అందరిని మెప్పించింది. ఈ సినిమాలో సునీల్ తో కామెడీ బాగా పండింది అని చెప్పవచ్చు.

ఆది కేరాఫ్ ఏబీఎన్ కాలేజ్ :
2004 సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా లో రష్మీ జోత్స్న అనే పాత్రలో నటించింది.

థ్యాంక్స్ :
వినీత్ తో జంటగా నటించిన రష్మీ, ఈ సినిమా లో తేజ అనే పాత్రలో నటించింది.

కరెంట్ :
2009లో విడుదలైన ఈ సినిమా లో రష్మీ  హీరోయిన్ కి ఫ్రెండ్ గా గీత అనే పాత్రలో నటించింది.

గణేష్:
కాజల్, రామ్ సంయుక్తంగా నటించి తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ కు ఫ్రెండ్ గా అర్చన అనే పాత్రలో నటించింది.

బిందాస్ :
మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మి గీత అనే పాత్రలో నటించింది.

ప్రస్థానం :
2010లో దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన ప్రస్థానం సినిమా లో రష్మీ నదియా అనే క్యారెక్టర్ లో నటించింది.




ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్

పుర పోరు: ఒక్క మున్సిపాల్టీ... ముగ్గురు వైసీపీ నేత‌ల‌కు అగ్ని ప‌రీక్ష ?

పుర పోరు: ఆ టీడీపీ కుటుంబానికి బాబు ఫైన‌ల్ ఛాన్స్‌... ఓడిపోతే ష‌ట్ట‌ర్ క్లోజ్ చేస్కోవ‌డ‌మే ?

పుర పోరు: బెజ‌వాడ కార్పొరేష‌న్... నాడు-నేడు..!

పుర పోరు: శ్రీకాకుళం జిల్లాలో భార్య జోరుతో మంత్రి గారు బేజారు?

టీఆర్‌ఎస్‌ మెడకు బలంగా చుట్టుకుంటున్న లాయర్ల మర్డర్‌ కేసు..?

పుర పోరు: క‌ర‌ణంను జ‌గ‌న్ ప‌క్క‌కు తోసేస్తాడా... ఏం జ‌రుగుతోంది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>