MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alia5f9b17b1-1c4d-4cd9-bb02-011ed5e67834-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alia5f9b17b1-1c4d-4cd9-bb02-011ed5e67834-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న సమాజంలో ఆడవారిపై దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయి. ఇష్టం వచ్చినట్లుగా వారిపై దాడులు, రేప్ లు జరుగుతున్నాయి. సగటు మహిళా రోడ్డు మీద తిరగలేకపోతుంది. అయితే ఇది సామాన్యులకు అనుకుంటే పొరపాటే.. స్టార్ ల కూతుర్ల కూడా ఇలాంటి అవమానాలు, హింసలు జరుగుతున్నాయి. దీనికి తోడు సినిమా ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లీగలైజ్డ్ రేప్ లు జరుగుతున్నాయి.. దీనిపై ఎంతమంది నోరు తెరిచి అరుస్తున్నా పట్టించుకునే వారు లేరు. క్యాస్టింగ్ కౌచ్ వల్ల అమ్మాయిలు చాలా దారుణంగా మోసపోతున్నారు.. alia;alia bhatt;anurag kashyap;nithya new;vidya;bollywood;cinema;netizens;media;interview;industry;director;heroine;lieస్టార్ కూతురు కి లైంగిక వేధింపులు.. నైట్ కి ఎంత అంటూ అసభ్యంగా..?స్టార్ కూతురు కి లైంగిక వేధింపులు.. నైట్ కి ఎంత అంటూ అసభ్యంగా..?alia;alia bhatt;anurag kashyap;nithya new;vidya;bollywood;cinema;netizens;media;interview;industry;director;heroine;lieFri, 19 Feb 2021 22:00:00 GMTసినిమా ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లీగలైజ్డ్ రేప్ లు జరుగుతున్నాయి.. దీనిపై ఎంతమంది నోరు తెరిచి అరుస్తున్నా పట్టించుకునే వారు లేరు. క్యాస్టింగ్ కౌచ్ వల్ల అమ్మాయిలు చాలా దారుణంగా మోసపోతున్నారు..

ఇకపోతే మ తమ సెల్ఫ్ ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలు, వారి వారి పిల్లలు హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తుండగా.. నెటిజన్లు నీచమైన కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇటీవలే కాలంలో స్టార్ హీరోయిన్లు, చిన్న హీరోయిన్ లు అనే తేడా లేకుండా అందరు మోడల్స్ ఇష్టమొచ్చినట్లు తమ అందాలు కనపడేటట్లు ఫోటోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఫోటోలు చూసి నెటిజన్స్ ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ట్రోలింగ్స్‌తో పాటు బెదిరింపులు కూడా ఎదుర్కొంటున్నారు సెలబ్రిటీలు. తాజాగా తనకు అలాంటి పరిస్థితే ఎదురైందని పేర్కొంటూ ఎమోషనల్ అయింది బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్.

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఆలియా కశ్యప్.. తన సోషల్ మీడియా ఖాతాలో నిత్యం హాట్ హాట్ ఫొటోలు చేస్తుంటుంది. నేటితరం మోడల్స్ కంటే కూడా గ్లామరస్ ఫొటోలతో ఆన్‌లైన్ వేదికలపై హీటు పుట్టించడం ఆమె హాబీ. అయితే రీసెంట్‌గా తాను షేర్ చేసిన ఫొటోలపై ట్రోలింగ్ జరిగిందని, కొందరైతే నీచమైన పదాలతో కామెంట్ చేసి బాధపెట్టారని ఆలియా చెప్పింది. ఇటీవలే ఓ యూ ట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ట్రోలింగ్‌పై ఆవేదనను వెళ్లగక్కింది. ఏదేమైనా వారి అందాలను చూసి నేత్రానందం పొందాల్సింది పోయి ఇలా కామెంట్స్ పెడితే ఆమె విసిగిపోయి అకౌంట్ క్లోజ్ చేస్తే రేపు బాదపడాల్సింది మీరే కదా నెటిజెన్సు..


ఆ రథం గురించి అందరూ తెలుసుకోవాల్సిందే..!

'పుష్ప' లో బన్నీకి చెల్లెలిగా నితిన్ హీరోయిన్..!!

పదిహేడేళ్ల అందంతో టాలీవుడ్ లో జోరు...?

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డకు ఇన్ని షాకులు ఎందుకు తగులుతున్నాయబ్బా ?

మహేష్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ని రప్పిస్తున్నారట.....??

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలో చంద్రబాబుకు మరో షాక్ తప్పదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>