MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-teje415ec9a-a1e6-48be-9883-7b74f3ead7c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-teje415ec9a-a1e6-48be-9883-7b74f3ead7c3-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ కలెక్షన్స్ ఇంకా నిలకడగా కొనసాగుతూ ఉండటంతో ఈ వీకెండ్ కూడ ‘ఉప్పెన’ హవా కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. ఇప్పటికే ఈమూవీ 30 కోట్ల షేర్ ను 50 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఒక డెబ్యూ హీరో సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం అంటే మాములు విషయం కాకపోవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలోని అందరి దృష్టి వైష్ణవ్ తేజ్ పై పడింది.క్రిష్ దర్శకత్వంలో ఈ యంగ్ హీరో నటిస్తున్న మూవీ గురించి అనేకమంది బయ్యర్లు ఆశక్తి కనపరుస్తున్నట్లు టాక్. ఈ వార్తలు ఇvaishnav tej;chiranjeevi;ram charan teja;hrithik roshan;akhil akkineni;ram pothineni;roshan;india;bollywood;cinema;industry;hero;vaishnav tej;chiruthaహృతిక్ రోషన్ రికార్డును బ్రేక్ చేసిన వైష్ణవ్ తేజ్ !హృతిక్ రోషన్ రికార్డును బ్రేక్ చేసిన వైష్ణవ్ తేజ్ !vaishnav tej;chiranjeevi;ram charan teja;hrithik roshan;akhil akkineni;ram pothineni;roshan;india;bollywood;cinema;industry;hero;vaishnav tej;chiruthaFri, 19 Feb 2021 08:00:00 GMTమెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ కలెక్షన్స్ ఇంకా నిలకడగా  కొనసాగుతూ ఉండటంతో ఈ వీకెండ్ కూడ ‘ఉప్పెన’ హవా కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. ఇప్పటికే ఈమూవీ 30 కోట్ల షేర్ ను 50 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఒక డెబ్యూ హీరో సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం అంటే మాములు విషయం కాకపోవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలోని అందరి దృష్టి వైష్ణవ్ తేజ్ పై పడింది.


క్రిష్ దర్శకత్వంలో ఈ యంగ్ హీరో నటిస్తున్న మూవీ గురించి అనేకమంది బయ్యర్లు ఆశక్తి కనపరుస్తున్నట్లు టాక్. ఈ వార్తలు ఇలా ఉండగా ఈమూవీ కలక్షన్స్ ఏకంగా ఒక టాప్ బాలీవుడ్ హీరో మొదటి సినిమా కలక్షన్స్ ను బ్రేక్ చేసే అవకాశం ఉంది అంటూ వార్తలు రావడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.



ఇప్పటికే రామ్ చరణ్ మొదటి సినిమా ‘చిరుత' అఖిల్ మొదటి సినిమా  రికార్డ్స్ ను ‘ఉప్పెన’ బ్రేక్ చేసింది. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా  బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ కుసంబంధించిన  21 ఏళ్ల నాటి  అతడి  ఎంట్రీ మూవీ రికార్డ్స్ బ్రేక్ ను బ్రేక్ చేసింది. హృతిక్ రోషన్ ‘కహో నా ప్యార్ హై’ అప్పట్లో 40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారత్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న డెబ్యూ హీరో అనిపించుకున్నాడు.


ఇప్పుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ హవా కేవలం 6 రోజుల్లో హృతిక్ రికార్డుని బ్రేక్ చేసింది అంటూ వార్తలు రావడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి ఈ వారం విడుదల అవుతున్న నాలుగు సినిమాలలో ఏ ఒక్క సినిమా కలక్షన్స్ విషయంలో నిలబడగలిగినా ‘ఉప్పెన’ కు బ్రేక్ పడుతుంది. అయితే వైష్ణవ్ తేజ్ అదృష్టం ఇలా కొనసాగితే ఈవారం సినిమాలు అన్నీ ఫ్లాప్ అయితే ఇక ఈ మెగా మేనల్లుడు అదృష్టానికి కొదవేలేదు..




ఏ బి సి జ్యూస్ గురించి మీకు తెలుసా..?

ఎడిటోరియల్: "తెలంగాణ ప్రభుత్వమే కాదు! వివిధ వ్యవస్థలలోని అధికారులు కూడా విశ్వాసం కోల్పోయారు" ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఏకాభిప్రాయం

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు బామ్మ నిర్మ‌ల‌మ్మ‌.. స‌హ‌జ న‌ట‌న‌కు ప్ర‌తిరూపం..

ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన వెంకయ్యనాయుడు..?

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>