EducationMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ralway078b63a9-b85e-4c8f-acc1-ac1277a80d67-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ralway078b63a9-b85e-4c8f-acc1-ac1277a80d67-415x250-IndiaHerald.jpgనిరుద్యోగులకు భారతీయ రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ముంబై కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వే లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో మొత్తం 2532 అప్రెంటిస్ పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తిగల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అయితే ఏ పోస్టులకు ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఎంపిక చేస్తారు. కానీ ఇంటర్వ్యూ, అకడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు సెంట్రల్ రైల్వే పరిధి లోని పూణే, నాగ్ పూర్, భూసావల్, షోలాపూరralway;kalyan;mumbai;diesel;february;good news;central government;pune;good newwzపదోతరగతి తో రైల్వే ఉద్యోగాలు..పరీక్షలేకుండానేపదోతరగతి తో రైల్వే ఉద్యోగాలు..పరీక్షలేకుండానేralway;kalyan;mumbai;diesel;february;good news;central government;pune;good newwzFri, 19 Feb 2021 17:33:15 GMTగుడ్ న్యూస్ చెప్పింది. ముంబై కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వే లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో మొత్తం 2532 అప్రెంటిస్ పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తిగల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అయితే ఏ పోస్టులకు ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఎంపిక చేస్తారు. కానీ ఇంటర్వ్యూ, అకడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు సెంట్రల్ రైల్వే పరిధి లోని పూణే, నాగ్ పూర్, భూసావల్, షోలాపూర్ డివిజన్లలో పని చేయాల్సి ఉంటుంది. మొత్తం 2532 ఖాళీలు ఉండగా.. క్యారేజ్ అండ్ వాగన్ డిపో, వ్యాగన్ వాడి బంధర్-469, ముంబై కళ్యాణ్ గీజిల్ షేడ్ 53, కుర్లా డీజిల్ షెడ్ 60, సీనియర్ డీ371, పారెల్ వర్క్ షాప్ 418,ఎస్ అండ్ టీ వర్క్ షాప్ 547, మన్మడ్ వర్క్ షాప్ 51, డీజిల్ లోకో షెడ్ పూణే 49, ఎలక్ట్రికల్ లోకొషేడ్ నాగపూర్ 48, అజ్ని క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో 66, కుర్ద్ వాడి వర్క్ షాప్ షోలాపూర్ 21 చొప్పున పోస్టులు ఉన్నాయి.


వీటిని అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా కేటాయిస్తారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదోతరగతి లేదా దానికి సమానమైన పరీక్ష లో యాబై శాతం మార్కులతో పాస్ అయ్యి వుండాలి. అంతహె కాకుండా ఎన్టీవీసీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. కాగా ఈ ఉద్యోగాలకు టెన్త్ మరియు ఐటిఐ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆశావహులు ఆన్లైన్ లో ధరకాస్తూ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అభ్యర్థులు 15 నుండి 25 ఏళ్ల లోపు వయస్సు కలిగినవారు అయ్యుండాలి. ఫిబ్రవరి 6 నుండి మార్చ్ 5 2021 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.https//www.rrccr.com/ అనే వెబ్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.


పురపోరు : తాడిపత్రిలో హాట్ టాపిక్ గా మారిన జేసీ మేలుకొలుపు...దానికే సంకేతమా ?

ఆర్జీవి అప్సరా రాణి.. సీటీమార్ లో ఐటం సాంగ్ రచ్చ రంబోలా..!

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>