BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/chalasani-srinivas-daughterc4a369cb-d8a8-4e13-993b-405e408a1912-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/chalasani-srinivas-daughterc4a369cb-d8a8-4e13-993b-405e408a1912-415x250-IndiaHerald.jpgఓయూ కాల‌నీలో ఓ విల్లాలో నివాసం ఉండే ఆమె గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్‌ను 2016లో వివాహం చేసుకున్నారు. పెళ్ల‌య్యి నాలుగు ఏళ్లు అవుతున్నా సంతానం లేక‌పోవ‌డంతోనే ఆమె డిప్రెష‌న్లో ఉన్నార‌ని అంటున్నారు. సంతానం లేకపోవడంతో కొన్నాళ్లుగా ఆమె తీవ్ర మనస్తాపంతో సతమతమవుతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆత్మ‌హ‌త్య‌కు ఇదే కార‌ణ‌మ‌ని కుటుంబ స‌భ్యులు చెపుతున్నా చాలా సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.chalasani srinivas daughter;srinivas;police;letterచల‌సాని శ్రీనివాస్ కుమార్తె ఆత్మ‌హ‌త్య వెన‌క ఎన్నెన్నో సందేహాలుచల‌సాని శ్రీనివాస్ కుమార్తె ఆత్మ‌హ‌త్య వెన‌క ఎన్నెన్నో సందేహాలుchalasani srinivas daughter;srinivas;police;letterFri, 19 Feb 2021 10:29:39 GMTఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్యకు పాల్పడడం విషాదం నింపింది. గ‌త రాత్రి ఆమె భ‌ర్త ఇంటికి వ‌చ్చే స‌రికే ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయారు. ఆమె హైద‌రాబాద్‌లో ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ గా ప‌ని చేస్తున్నారు. ఓయూ కాల‌నీలో ఓ విల్లాలో నివాసం ఉండే ఆమె గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్‌ను 2016లో వివాహం చేసుకున్నారు. పెళ్ల‌య్యి నాలుగు ఏళ్లు అవుతున్నా సంతానం లేక‌పోవ‌డంతోనే ఆమె డిప్రెష‌న్లో ఉన్నార‌ని అంటున్నారు.

సంతానం లేకపోవడంతో కొన్నాళ్లుగా ఆమె తీవ్ర మనస్తాపంతో సతమతమవుతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆత్మ‌హ‌త్య‌కు ఇదే కార‌ణ‌మ‌ని కుటుంబ స‌భ్యులు చెపుతున్నా చాలా సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


అయ్య బాబోయ్ చెప్పుల కోసం ఈ బ్యూటీ ఇంత ఖర్చు చేసిందా?

పుర పోరు: బెజ‌వాడ కార్పొరేష‌న్... నాడు-నేడు..!

పుర పోరు: శ్రీకాకుళం జిల్లాలో భార్య జోరుతో మంత్రి గారు బేజారు?

టీఆర్‌ఎస్‌ మెడకు బలంగా చుట్టుకుంటున్న లాయర్ల మర్డర్‌ కేసు..?

పుర పోరు: క‌ర‌ణంను జ‌గ‌న్ ప‌క్క‌కు తోసేస్తాడా... ఏం జ‌రుగుతోంది ?

పుర పోరు: వైసీపీ నేత కెరీర్‌కు అగ్నిప‌రీక్ష‌గా మారిన ఎన్నిక‌... తేడా వ‌స్తే జ‌గ‌న్ సైడ్ చేసేస్తాడా ?

ఎన్.టి.ఆర్ తోనే ఉప్పెన బుచ్చి బాబు.. బ్యాక్ డ్రాప్ కథ రెడీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>