MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aliya-kasyape21a1a05-5cca-4ad9-ad13-45962b573d84-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aliya-kasyape21a1a05-5cca-4ad9-ad13-45962b573d84-415x250-IndiaHerald.jpgసాధారణ ప్రజలకే కాకుండా సెలెబ్రెటీలకు వారి సంతానానికి కూడా కొన్నిసార్లు సోషల్ మీడియాలో చేదు అనుభవాలు ఎదురవుతాయి . అలాంటి చేదు అనుభవమే బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురుకు కూడా ఎదురైంది. అనురాగ్ కశ్యప్ మొదటి భార్య కూతురు ఆలియా కశ్యప్ అంటే మనకు పెద్దగా పరిచయం లేదేమో గాని బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఈ అమ్మడు ప్రస్తతం అమెరికాలో తన చదువులను కొనసాగిస్తోంది. ఆలియా చదువులతో పాటు సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటూ పర్సనల్ విషయాలు..తన ఫోటోలను షేర్ చేస్తుంది. అయితే తండ్రి లాగే అలియా కూడాaliya kasyap;alia bhatt;anurag kashyap;bollywood;youtube;you tube;wife;fatherనీ రేటెంతని అడుగుతున్నారు..ప్రముఖ దర్శకుడి కూతురు ఆవేదననీ రేటెంతని అడుగుతున్నారు..ప్రముఖ దర్శకుడి కూతురు ఆవేదనaliya kasyap;alia bhatt;anurag kashyap;bollywood;youtube;you tube;wife;fatherFri, 19 Feb 2021 14:35:59 GMTబాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురుకు కూడా ఎదురైంది. అనురాగ్ కశ్యప్ మొదటి భార్య కూతురు ఆలియా కశ్యప్ అంటే మనకు పెద్దగా పరిచయం లేదేమో గాని బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఈ అమ్మడు ప్రస్తతం అమెరికాలో తన చదువులను కొనసాగిస్తోంది. ఆలియా చదువులతో పాటు సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటూ పర్సనల్ విషయాలు..తన ఫోటోలను షేర్ చేస్తుంది. అయితే తండ్రి లాగే అలియా కూడా కాస్త బోల్డ్ గా ఉండటానికి ఇష్టపడుతుందేమో గాని. సోషల్ మీడియాలో కాస్త గ్లామర్ డోస్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆలియా లో దుస్తుల్లో ఫోటోలకు పోజులిచ్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే నెటిజన్లలో కొంతమందికి ఆ ఫోటోలతో ఏం ఇబ్బంది వచ్చిందో తెలియదు గాని ఇలాంటి ఫోటోలు పెడితే రేప్ చేస్తామంటూ కామెంట్స్ పెట్టారట.

అక్కడితో ఆగకుండా చంపేస్తామని..కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారట. నీ రేటు ఎంత..అంటూ వేశ్యను చూసినట్టు అడిగారట. ఈ విషయాన్ని తాజాగా అలియా తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టిన ఓ వీడియోలో వెల్లడించింది. తాను చేసిందల్లా సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడమే అని దానికి అంతలా చేసారని ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాకుండా కొన్ని రోజుల వరకు ఏడ్చినట్టు పేర్కొంది. అయితే ఆ తరవాత మాత్రం ముసుగు తొడుక్కుని మాట్లాడే వారి మాటలకు అంత బాధపడాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకుందట. దాంతో అలాంటి వారి ఖాతాలను బ్లాక్ చేస్తున్నట్టు చెప్పింది. ఇక ఇప్పటి నుండి తన ఖాతాలో కేవలం పాజిటివిటీ మాత్రమే ఉంటుందని అలియా చెబుతుంది .


బీబీ 3 పై భారీ అప్ డేట్ రెడి .... ఫ్యాన్స్ కి పండగే ....??

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>