PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/payyavula-keshvaa13b178-195a-4225-bf74-89a62fb4c5f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/payyavula-keshvaa13b178-195a-4225-bf74-89a62fb4c5f2-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలావరకు దారుణంగా ఉందనే విషయం అందరికి తెలిసిందే. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న వర్గ విభేదాలతో పార్టీని చాలావరకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పాలి. పార్టీ అధినేత దృష్టి పెట్టలేక పోవడంతో పార్టీ రోజు రోజుకి ఇబ్బంది పడుతుంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్కన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా దూకుడుగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సరే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఘోరంగా విఫలమవుతున్నారు. రాజpayyavula keshav;cbn;amala akkineni;bhavana;telugu desam party;jagan;payyavula keshav;andhra pradesh;district;telugu;chief minister;local language;uravakonda;dookudu;partyపయ్యావులపై బాబు సీరియస్...?పయ్యావులపై బాబు సీరియస్...?payyavula keshav;cbn;amala akkineni;bhavana;telugu desam party;jagan;payyavula keshav;andhra pradesh;district;telugu;chief minister;local language;uravakonda;dookudu;partyFri, 19 Feb 2021 16:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలావరకు దారుణంగా ఉందనే విషయం అందరికి తెలిసిందే. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న వర్గ విభేదాలతో పార్టీని చాలావరకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పాలి. పార్టీ అధినేత దృష్టి పెట్టలేక పోవడంతో పార్టీ రోజు రోజుకి ఇబ్బంది పడుతుంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్కన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా దూకుడుగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సరే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఘోరంగా విఫలమవుతున్నారు.

రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి కీలకమైన సమయంలో పయ్యావుల కేశవ్ లాంటి నేతలు సమర్థవంతంగా తమ సహకారం అందించలేకపోతున్నారు అనే భావన ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కూడా బాగాలేదు... ఆయన కష్టపడలేదు అని ఆరోపణలు వినబడుతున్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలో ఇతర ఇలాగే వ్యవహరించారని పార్టీ సీనియర్ నేత గా ఉన్నా సరే జిల్లా వ్యవహారాల మీద పయ్యావుల కేశవ్ పెద్దగా దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి.

ఈయన విషయంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. అంతేకాకుండా అనంతపురం జిల్లా మరి కొంతమంది సీనియర్ నేతలు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా చంద్రబాబునాయుడు ఇన్ని రోజులు కొన్ని విషయాల్లో చూసి చూడనట్టుగా ముందు వెళ్ళినా సరే ఇప్పటినుంచి మాత్రం కొన్ని కొన్ని విషయాలను చాలా సీరియస్గా తీసుకుని పార్టీలో కీలక మార్పులు చేసే అవకాశాలు ఉండవచ్చు అనే వార్తలు వినపడుతున్నాయి. మరి తెలుగుదేశం పార్టీలో జరగబోయే మార్పులలో ఎవరికి ఎదురుదెబ్బ తగులుతుంది అనేది చూడాలి. అయితే ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ సోదరుడిపై ఇప్పుడు తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పార్టీ వ్యవహారాలను తన సోదరుడుని దూరంగా పెట్టాలి అని సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


నిరాశ లో లోకనాయకుడు కమల్ హాసన్

పురపోరు : తాడిపత్రిలో హాట్ టాపిక్ గా మారిన జేసీ మేలుకొలుపు...దానికే సంకేతమా ?

ఆర్జీవి అప్సరా రాణి.. సీటీమార్ లో ఐటం సాంగ్ రచ్చ రంబోలా..!

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>