BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/flight-tickets-discountc9c4bc4a-a812-41c3-b953-5c6b51d6d3ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/flight-tickets-discountc9c4bc4a-a812-41c3-b953-5c6b51d6d3ce-415x250-IndiaHerald.jpgకరోనా వల్ల ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయ్యింది.. ముఖ్యంగా చెప్పాలంటే మద్య తరగతి వారి పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. గత ఏడాది మనిషి కోరికల పై కరోనా నీళ్ళు చల్లింది.. దాంతో ప్రతి ఒక్కరూ ఈ ఏడాది లో మిగిలిన సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాగా, చాలా మందికి విమానం ఎక్కాలని ఆశాగా ఉంటుంది. అయితే, కొన్ని రకాల ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఎక్కడం మానేస్తారు.. ఇప్పుడు అలాంటి వారి కోరికను నెరవేర్చుకునే అవకాశం వచ్చింది.flight tickets discount;media;bank;king;king 1;banking;customer;marchవిమానం ఎక్కాలనుకునేవారికి అదిరిపోయే ఆఫర్..ఇలా చేస్తే భారీ తగ్గింపు..!విమానం ఎక్కాలనుకునేవారికి అదిరిపోయే ఆఫర్..ఇలా చేస్తే భారీ తగ్గింపు..!flight tickets discount;media;bank;king;king 1;banking;customer;marchFri, 19 Feb 2021 20:00:00 GMT

విమానం ఎక్కాలని భావించే వారికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పాలి. ఫ్లైట్ టికెట్ బుకింగ్‌ పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ స్పెషల్ ఆఫర్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా విమాన టికెట్లపై భారీ తగ్గింపు పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ విమాన టికెట్ల పై 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దేశీ విమాన ప్రయాణానికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ పొందొచ్చు. 2021 మార్చి 29 వరకు ఈ ఆఫర్ అందుబాటు లో ఉంటుందని బ్యాంక్ వెల్లడించింది.


ఈ విషయాన్ని స్వయంగా ఆ బ్యాంక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.. ఐసీఐసీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా యాత్రా.కామ్ నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. గరిష్టంగా రూ.1,200 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అయితే బుకింగ్ వ్యాల్యూ కనీసం రూ.3,500 ఉండాలి.. అయితే ఈ ఆఫర్ ను బ్యాంక్ కస్టమర్ ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోవాలి..అలాగే కన్ఫార్మ్ టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇకేందుకు ఆలస్యం మీరు విమాన ప్రయాణం చేయాలనే ప్లాన్‌లో ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు..


షాకింగ్: కృష్ణా జిల్లాలో వ్యాక్సిన్ వద్దంటున్నారు...?

'పుష్ప' లో బన్నీకి చెల్లెలిగా నితిన్ హీరోయిన్..!!

ఐదెకరాల లోపు ఉంటేనే రైతు బంధు..?

పదిహేడేళ్ల అందంతో టాలీవుడ్ లో జోరు...?

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డకు ఇన్ని షాకులు ఎందుకు తగులుతున్నాయబ్బా ?

మహేష్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ని రప్పిస్తున్నారట.....??

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>