MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhudeva5a5866f9-a900-494b-b0e9-0b0888d705c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhudeva5a5866f9-a900-494b-b0e9-0b0888d705c2-415x250-IndiaHerald.jpgప్రభుదేవా మొదట్లో డాన్స్ మాస్టర్ గానే ఆయన పేరు అందరికీ తెలుసు. మెల్లగా ఆయన హీరో అయ్యారు ఆ తర్వాత డైరెక్టర్ కూడా అయ్యారు. డైరెక్టర్ గా తీసిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా హిందీలో రౌడీ రాథోడ్ లాంటి సూపర్ హిట్ మూవీస్ ఆయనికి దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇండియన్ మైకెల్ జాక్సన్ గా పేరున్న ప్రభుదేవా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రాధే సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఇంతకుముందు సల్మాన్ ఖాన్ తో తీసిన దబాంగ్ 3 prabhudeva;prabhu deva;salman khan;cinema;telugu;tamil;dabang 3;dhabhang;director;hero;heroine;dabangg;indian;nuvvostanante nenoddantana;masterఅమ్మాయిలని చంపే సైకో గా ప్రభుదేవా...అమ్మాయిలని చంపే సైకో గా ప్రభుదేవా...prabhudeva;prabhu deva;salman khan;cinema;telugu;tamil;dabang 3;dhabhang;director;hero;heroine;dabangg;indian;nuvvostanante nenoddantana;masterFri, 19 Feb 2021 15:53:40 GMTప్రభుదేవా మొదట్లో డాన్స్ మాస్టర్ గానే ఆయన పేరు అందరికీ తెలుసు. మెల్లగా ఆయన హీరో అయ్యారు ఆ తర్వాత డైరెక్టర్ కూడా అయ్యారు. డైరెక్టర్ గా తీసిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా హిందీలో రౌడీ రాథోడ్ లాంటి సూపర్ హిట్ మూవీస్ ఆయనికి దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇండియన్ మైకెల్ జాక్సన్ గా పేరున్న ప్రభుదేవా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రాధే సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఇంతకుముందు సల్మాన్ ఖాన్ తో తీసిన దబాంగ్ 3 అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ ఆయన వెంటనే ఇంకో సినిమా సల్మాన్ ఖాన్ తో ప్లాన్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే ప్రభుదేవా హీరోగా కూడా  మంచి తెచ్చుకున్నాడు ఆయన నటించిన దేవి, గులేభకావాలి  సినిమాల్లో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఇప్పుడు ప్రభుదేవా ఒక సైకో లాగా మారాడు .దానికి కారణం ఏంటి అనుకుంటున్నారా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం భగీర సినిమాలో ప్రభుదేవా అమ్మాయిలని అతి కిరాతకంగా చంపే ఒక సైకో లాగా కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈ రోజే విడుదలైంది. ఈ టీజర్లో ప్రభుదేవా చాలా డిఫఫెరెంట్ గా ఉన్నారు. గుండుతో ప్రభుదేవా లుక్ చూడ్డానికి కొంచెం భయంకరంగానే ఉంది. కాకపోతే ఈ సినిమాలో ప్రభుదేవా హీరోనా.. లేక విలనా  అని తెలియడానికి మనం సినిమా విడుదల వరకు వేచి ఉండాలి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా అమర్యా దస్తర్ నటిస్తోంది .ఈమె తెలుగులో కొన్ని చిత్రాలు అలాగే తమిళంలో కొన్ని చిత్రాలు చేసినప్పటికీ ఆమె అదృష్టం అంతగా కలిసి రాలేదు. అయితే ఈ సినిమాతో అయిన ఆమెకి ఒక మంచి హిట్ వస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.


నిరాశ లో లోకనాయకుడు కమల్ హాసన్

పురపోరు : తాడిపత్రిలో హాట్ టాపిక్ గా మారిన జేసీ మేలుకొలుపు...దానికే సంకేతమా ?

ఆర్జీవి అప్సరా రాణి.. సీటీమార్ లో ఐటం సాంగ్ రచ్చ రంబోలా..!

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>