Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/gambhir-critisized-kolkata-team-going-to-partcipate-in-2021-ipl02bbf11a-49de-4826-b671-88d89140e615-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/gambhir-critisized-kolkata-team-going-to-partcipate-in-2021-ipl02bbf11a-49de-4826-b671-88d89140e615-415x250-IndiaHerald.jpgఐపీఎల్‌-2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఏ స్థాయిలో ఆడుతుంది..? కప్పు కొట్టే సత్తా ఆ జట్టుకుందా..? అసలు ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ అశించినంత స్థాయిలో రాణించగలదా..? అంటే లేదనే చెబుతున్నాడు ఆ జట్టు మాజీ కెప్టెన్ కెప్టెన్ గౌతం గంభీర్. రాబోయే ఐపీఎల్‌కు కేకేఆర్ జట్టును చూస్తే.. ఈ జట్టుతో ఐపీఎల్‌లో గెలవడం కష్టమేనని అనిపిస్తోందని..goutham gambhir;rana;rani;mini;bangladesh;australia;job;indian;punjabఈ జట్టుతో ఐపీఎల్ గెలవాలంటే కష్టమే..? గంభీర్ ఇంత మాట అన్నాడేంటి..?ఈ జట్టుతో ఐపీఎల్ గెలవాలంటే కష్టమే..? గంభీర్ ఇంత మాట అన్నాడేంటి..?goutham gambhir;rana;rani;mini;bangladesh;australia;job;indian;punjabFri, 19 Feb 2021 19:13:13 GMTఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌-2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఏ స్థాయిలో ఆడుతుంది..? కప్పు కొట్టే సత్తా ఆ జట్టుకుందా..? అసలు ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ అశించినంత స్థాయిలో రాణించగలదా..? అంటే లేదనే చెబుతున్నాడు ఆ జట్టు మాజీ కెప్టెన్ కెప్టెన్ గౌతం గంభీర్. రాబోయే ఐపీఎల్‌కు కేకేఆర్ జట్టును చూస్తే.. ఈ జట్టుతో ఐపీఎల్‌లో గెలవడం కష్టమేనని అనిపిస్తోందని గంభీర్ అభిప్రాపపడ్డాడు. కొత్త జట్టులో ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రస్సెల్‌, శుభ్‌మన్ గిల్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ రాణించేలా కనిపించడం లేదని, అదే జరిగితే కేకేఆర్ కథ లీగ్ దశలోనే ముగిసిపోతుందని గంభీర్ అన్నాడు. ‘గిల్, మోర్గాన్, రస్సెల్ మినహా ఫాంలో ఉన్న బ్యాట్స్‌మెన్ ఎవరూ కనిపించడం లేదు. ఇక జట్టు అత్యధికంగా దేశీయ బ్యాట్స్‌మెన్‌పైనే ఆధారపడుతోంది. అది ఆ జట్టు విజయాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ జట్టుతోటి టైటిల్ గెలవాలంటే అది కష్టమనే చెప్పాలి’ పడాల్సి ఉంటుందని గంభీర్ చెప్పుకొచ్చాడు.

‘జట్టులోని భారతీయ బ్యాట్స్‌మెన్‌లో శుభ్‌మన్ గిల్ మినహా నితీశ్ రాణా, కరుణ్ నాయర్ వంటి ఆటగాళ్లు ఈ మధ్య కాలంలో అంతగా రాణించిన దాఖలాలు లేవు. దీంతో బ్యాటింగ్ ఒత్తిడంతా మిడిలార్డర్‌లో ఉన్న మోర్గాన్, రస్సెల్‌పైనే పడే అవకాశం ఉంది. ప్రతి మ్యాచ్‌లో వారే ఆడాలంటే సాధ్యం కాదు. అప్పుడు జట్టు పరాజయాలపాలయ్యే ప్రమాదం ఉంటుంద’ని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

ఇదిలా ఉంటే ఇండియన్ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్‌ను రూ.50 లక్షల బేస్ ధర వద్ద కొనుగోలు చేసింది. అలాగే బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ బెన్ కటింగ్‌, టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్‌లతో పాటు మరికొందరు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వీరి కోసం కేకేఆర్ ఫ్రాంచైజీ రూ.7.55 కోట్లను ఖర్చు చేసింది. అయితే ఈ మినీ వేలంలో అత్యధికంగా వేలంలో బెంగళూరు జట్టు రూ.35 కోట్లు ఖర్చు చేసింది. ఇక ఆ తరువాత పంజాబ్ జట్టు రూ.34 కోట్లు ఖర్చు చేసింది.


రవితేజ, అల్లు అర్జున్, మహేష్ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రుతిహాసన్..??

'పుష్ప' లో బన్నీకి చెల్లెలిగా నితిన్ హీరోయిన్..!!

ఐదెకరాల లోపు ఉంటేనే రైతు బంధు..?

పదిహేడేళ్ల అందంతో టాలీవుడ్ లో జోరు...?

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డకు ఇన్ని షాకులు ఎందుకు తగులుతున్నాయబ్బా ?

మహేష్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ని రప్పిస్తున్నారట.....??

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>