BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/only-bis-mark-helmets-should-be-used0785251b-d7ab-418a-9858-eb0859d64216-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/only-bis-mark-helmets-should-be-used0785251b-d7ab-418a-9858-eb0859d64216-415x250-IndiaHerald.jpgట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డబుల్ హెల్మెట్ తప్పనిసరి అని అన్నారు. బైక్ డ్రైవ్ చేసే వ్యక్తి తో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే అని హెచ్చరించారు. ఏడాదిన్నర గా డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడిన 3500 మందివి లైసెన్స్ లు రద్దు చేశాము అని ఆయన వివరించారు. లైసన్స్ లు రద్దు విషయం లో రోడ్డు రవాణా శాఖ అధికారులు కొందరు సహకరిస్తున్నారు.. కొందరు సహకరించడం లేదు అని మండిపడ్డారు. హెల్మెట్ లేకుండా రోడ్డు పైకి వచ్చి రోడ్డు ప్రhelmet;amala akkineni;kumaar;vijay;hyderabad;korcha;murder;department of transportation;bike;murder.;joseph vijayబ్రేకింగ్: హైదరాబాద్ లో డబుల్ హెల్మెట్... పదేళ్ళ జైలు శిక్షబ్రేకింగ్: హైదరాబాద్ లో డబుల్ హెల్మెట్... పదేళ్ళ జైలు శిక్షhelmet;amala akkineni;kumaar;vijay;hyderabad;korcha;murder;department of transportation;bike;murder.;joseph vijayFri, 19 Feb 2021 15:14:44 GMTవిజయ్ కుమార్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డబుల్ హెల్మెట్ తప్పనిసరి అని అన్నారు. బైక్ డ్రైవ్ చేసే వ్యక్తి తో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే అని హెచ్చరించారు. ఏడాదిన్నర గా  డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడిన 3500 మందివి  లైసెన్స్ లు రద్దు చేశాము అని ఆయన వివరించారు. లైసన్స్ లు రద్దు విషయం లో రోడ్డు రవాణా శాఖ అధికారులు  కొందరు సహకరిస్తున్నారు.. కొందరు సహకరించడం లేదు అని మండిపడ్డారు.

హెల్మెట్ లేకుండా రోడ్డు పైకి వచ్చి రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు.
రోడ్డు ప్రమాదాలు దృష్టిలో పెట్టుకొని చట్టం లో ఉన్న నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నాం అన్నారు.
తాగి వాహనం నడిపి ప్రమాదాలకు పాల్పడితే ఐపీసీ 304 సెక్షన్ ( మర్డర్ ) కింద కేసులు నమోదు చేస్తాం అని వివరించారు. నిందితులకు 10 ఏళ్ళు జైల్ శిక్ష పడేలా చేస్తాం అని పేర్కొన్నారు.


బ్రేకింగ్:హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్...!

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>