Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/telua9c444ea-cfb7-47b5-81f7-2a67670958f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/telua9c444ea-cfb7-47b5-81f7-2a67670958f2-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనకు తేలు కుట్టినప్పుడు ఆ విషం ఒళ్ళంతా పాకి కొన్నిసార్లు మరణిస్తారని చెబుతుంటారు. అలాంటి మరణ సంఘటనలు కూడా కొన్ని చోటుచేసుకున్నాయి. కానీ తేలు విషంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఎవరికీ తెలియదు. ఇప్పటి వరకు దొరికిన సమాచారం ప్రకారం ద్రవపదార్థాల లో అత్యంత ఖరీదైన పదార్థంగా తేలు విషం రికార్డు సంపాదించుకుంది. అసలు తేలు విషం ఎందుకు వాడుతారు? ఎందుకు అంత ఖరీదు అనే విషయాల గురించి తెలుసుకుందాం.... telu;soundarya;manu;tara;cancer;vప్రపంచంలో అత్యంత ఖరీదైన ద్రవపదార్థం ఏంటో తెలుసా..?ప్రపంచంలో అత్యంత ఖరీదైన ద్రవపదార్థం ఏంటో తెలుసా..?telu;soundarya;manu;tara;cancer;vFri, 19 Feb 2021 10:00:00 GMT
సాధారణంగా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను గురించి వింటే నిజమా! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తాము. అలాంటి ఆశ్చర్యం వ్యక్తం చేసే వాటిలో తేలు విషం ఒకటి అని చెప్పవచ్చు. ప్రస్తుతం అత్యంత ఖరీదైన ద్రవ పదార్థాలలో తేలు విషం రికార్డు సృష్టిస్తుందనీ చెప్పవచ్చు. సాధారణంగా తేలు తన ఆహారం కోసం అనేక రకాల కీటకాలపై తన విషాన్ని ప్రయోగించి చంపి తింటుంది. అదేవిధంగా తనకు అపాయం కలిగిం చేటటువంటి జంతువులు లేదా మనుషుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఈ విషాన్ని బయటకు వదులుతుంది.

ఈ విధంగా తేలు కొండిల ద్వారా వెలువడే విషం మన శరీరంలో ఎన్నో రకాల వ్యాధులను, రుగ్మతలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. తేలు నుంచి బయటికి తీసే విషాన్ని ఉపయోగించి కీళ్లనొప్పులకు, పేగు సమస్యలకు, సౌందర్య ఉత్పత్తుల తయారీలో, క్యాన్సర్ పేషెంట్లకు, అత్యంత ఖరీదైన ఔషధాల తయారీలో తేలు విషయం మందుగా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఎన్నో రకాల తేలు ఉన్నప్పటికీ వాటిలో కేవలం 25 శాతం మాత్రమే మనుషులకు హాని కలుగజేస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ విధంగా తేలద్వారా బయటకు తీసే విషం సుమారు 26 కోట్ల రూపాయల మేర ధర పలుకుతుందని అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా అత్యంత ఖరీదైన ద్రవ పదార్థంగా తేలు విషం రికార్డును సాధించింది.


ఇండియన్ నేవీలో ఉద్యోగాలు..!

పుర పోరు: క‌ర‌ణంను జ‌గ‌న్ ప‌క్క‌కు తోసేస్తాడా... ఏం జ‌రుగుతోంది ?

పుర పోరు: వైసీపీ నేత కెరీర్‌కు అగ్నిప‌రీక్ష‌గా మారిన ఎన్నిక‌... తేడా వ‌స్తే జ‌గ‌న్ సైడ్ చేసేస్తాడా ?

ఎన్.టి.ఆర్ తోనే ఉప్పెన బుచ్చి బాబు.. బ్యాక్ డ్రాప్ కథ రెడీ..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బీజేపీ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో బ్రాహ్మ‌ణుల పాత్ర ఎంత ‌?

కాపు వేద‌న‌: పాలిటిక్సే కాదు.. ఆర్థిక వెత‌ల్లోనూ కాపులే ఫ‌స్ట్..‌!

పుర పోరు : విశాఖ షాక్ ఎవరికి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>