MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/manchu-manojf3843089-52db-4933-b66a-43817cf98fe6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/manchu-manojf3843089-52db-4933-b66a-43817cf98fe6-415x250-IndiaHerald.jpgమోహన్ బాబు నటవారసుడిగా సినీఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ హీరోగా సెటిల్ అవడానికి చేయని ప్రయత్నం లేదు. కానీ అదృష్టం ఆయన్ని వరించలేదు.. మరోవైపు పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవడంతో అయన కొన్ని రోజులు సినిమా లకు దూరంగా ఉన్నారు.. రాజకీయాలవైపు వెళతా అనుకున్నారు.. కానీ మళ్ళీ సినిమాల్లోకి వచ్చి అహం బ్రహ్మాస్మి అనే సినిమా ని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తమిళ బ్యూటీ ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా చేస్తోంది. manchu manoj;beauty;cbn;kumaar;editor mohan;manchu manoj kumar;mohan babu;sethu;shankar;srikanth;sukumar;tollywood;cinema;tamil;marriage;wife;letter;heroine;reddy;chitramఆ హీరోయిన్ ని మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోనున్నాడా..?ఆ హీరోయిన్ ని మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోనున్నాడా..?manchu manoj;beauty;cbn;kumaar;editor mohan;manchu manoj kumar;mohan babu;sethu;shankar;srikanth;sukumar;tollywood;cinema;tamil;marriage;wife;letter;heroine;reddy;chitramFri, 19 Feb 2021 08:31:43 GMTమోహన్ బాబు నటవారసుడిగా సినీఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ హీరోగా సెటిల్ అవడానికి చేయని ప్రయత్నం లేదు. కానీ అదృష్టం ఆయన్ని వరించలేదు.. మరోవైపు పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవడంతో అయన కొన్ని రోజులు సినిమా లకు దూరంగా ఉన్నారు.. రాజకీయాలవైపు వెళతా అనుకున్నారు.. కానీ మళ్ళీ సినిమాల్లోకి వచ్చి అహం బ్రహ్మాస్మి అనే సినిమా ని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తమిళ బ్యూటీ ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా చేస్తోంది.

 ఇకపోతే మనోజ్ విలన్ గా చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.  ఆర్య‌', 'ఆర్య‌2' త‌రువాత బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో బ‌న్నీ.. 'పుష్ప' అనే ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలోని విల‌న్ రోల్ కోసం తొలుత మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తిని ఎంచుకున్నారు. అయన తప్పుకోవడంతో మంచు మనోజ్ ని పరిశీలిస్తున్నారట.. ఇప్పటికే మంచు మనోజ్ కి స్టొరీ వినిపించగా కొన్ని రోజులు టైం అడిగాడట.. మరి మనోజ్ ఎ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.. సరైన సినిమాలు లేక చూస్తున్న మనోజ్ కి ఇది మంచి అవకాశం అని చెప్పాలి. 

ఇదిలా ఉంటే అయన మొదటి భార్య ప్రణతి కి మనోజ్ విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో అయన రెండో పెళ్ళికి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఇటీవలే మోహన్ బాబు కూడా మనోజ్ కి రెండోపెళ్లి చేస్తున్నట్లు చెప్పడంతో ఇంతకీ ఎవరై ఉంటారా సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. మరోపక్క టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ ప్రేమలో ఉన్నాడని, ఈ విషయం మోహన్ బాబుకి తెలియడంతో సదరు హీరోయిన్ ఫామిలీతో పెళ్లి చర్చలు సాగిస్తున్నట్లు టాక్. అయితే ఇంతవరకూ క్లారిటీ లేదు. 


కాపు వేద‌న‌: పాలిటిక్సే కాదు.. ఆర్థిక వెత‌ల్లోనూ కాపులే ఫ‌స్ట్..‌!

ఎడిటోరియల్: "తెలంగాణ ప్రభుత్వమే కాదు! వివిధ వ్యవస్థలలోని అధికారులు కూడా విశ్వాసం కోల్పోయారు" ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఏకాభిప్రాయం

హెరాల్డ్ స్మ‌రామీ : తెలుగు బామ్మ నిర్మ‌ల‌మ్మ‌.. స‌హ‌జ న‌ట‌న‌కు ప్ర‌తిరూపం..

ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన వెంకయ్యనాయుడు..?

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>