PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijaya-saireddy6c2bcfb9-9eea-4d5b-9d3e-77b2bd174814-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijaya-saireddy6c2bcfb9-9eea-4d5b-9d3e-77b2bd174814-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై పరిపాలన విషయంలో ప్రజల్లో చాలా వరకు కూడా అసంతృప్తి ఉందని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజలు చాలా వరకు కూడా సంతృప్తిగా ఉన్నారని వైసీపీ నేతలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. రాజకీయంగా వైసీపీ బలోపేతం కావడానికి సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలావరకు సహకరిస్తాయని అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికి వస్తే సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో వైసీపీ అధిష్టానం చాలా వరకు కూడా అంచనాలను vijayasai reddy;amala akkineni;bhavana;jagan;v vijayasai reddy;andhra pradesh;mp;anakapalle;vishakapatnam;uttarandhra;chief minister;ycp;reddy;partyవిజయసాయి మీద వారిలో కోపం ఉందా...?విజయసాయి మీద వారిలో కోపం ఉందా...?vijayasai reddy;amala akkineni;bhavana;jagan;v vijayasai reddy;andhra pradesh;mp;anakapalle;vishakapatnam;uttarandhra;chief minister;ycp;reddy;partyFri, 19 Feb 2021 10:00:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై పరిపాలన విషయంలో ప్రజల్లో చాలా వరకు కూడా అసంతృప్తి ఉందని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజలు చాలా వరకు కూడా సంతృప్తిగా ఉన్నారని వైసీపీ నేతలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. రాజకీయంగా వైసీపీ బలోపేతం కావడానికి సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలావరకు సహకరిస్తాయని అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికి వస్తే సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో వైసీపీ అధిష్టానం చాలా వరకు కూడా అంచనాలను పెంచుతుంది.

కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సరే చాలా వరకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అది ఒకటి అయితే ముఖ్యమంత్రి జగన్ పేరు చెప్పుకుని కొంతమంది నేతలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తమ ఆధిపత్యం సాధించడానికి నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో  వినపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉండటమనేది వైసీపీకి చాలా వరకు ఎదురు దెబ్బ అనే మాటలు వినపడుతున్నాయి. వైయస్ జగన్ ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలలో విజయసాయి రెడ్డి పై వ్యతిరేకత పెరుగుతోంది అనే భావన కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. విశాఖ, అనకాపల్లి పార్లమెంటు విషయంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి అనుసరిస్తున్న విధానాలపై ఇప్పుడు ప్రజలలో ఆగ్రహం పెరిగిపోతుందని ఆయనను పార్టీ నుంచి తప్పించాలనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.


ఇండియన్ నేవీలో ఉద్యోగాలు..!

పుర పోరు: క‌ర‌ణంను జ‌గ‌న్ ప‌క్క‌కు తోసేస్తాడా... ఏం జ‌రుగుతోంది ?

పుర పోరు: వైసీపీ నేత కెరీర్‌కు అగ్నిప‌రీక్ష‌గా మారిన ఎన్నిక‌... తేడా వ‌స్తే జ‌గ‌న్ సైడ్ చేసేస్తాడా ?

ఎన్.టి.ఆర్ తోనే ఉప్పెన బుచ్చి బాబు.. బ్యాక్ డ్రాప్ కథ రెడీ..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బీజేపీ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో బ్రాహ్మ‌ణుల పాత్ర ఎంత ‌?

కాపు వేద‌న‌: పాలిటిక్సే కాదు.. ఆర్థిక వెత‌ల్లోనూ కాపులే ఫ‌స్ట్..‌!

పుర పోరు : విశాఖ షాక్ ఎవరికి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>