MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushaka-sheeti-heroin-tolliwood035ef306-238d-4b9d-9bef-113e56d16eec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushaka-sheeti-heroin-tolliwood035ef306-238d-4b9d-9bef-113e56d16eec-415x250-IndiaHerald.jpgప్రస్తుతం చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లు వారి చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నారు. ఇక అంతే కాకుండా వారు చిన్నప్పుడు చేసిన కొన్ని పనులను కూడా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఇక ప్రస్తుతం పైన కనిపిస్తున్న ఒక ఫోటో కూడా ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ది. ఆమె తన చిన్నప్పటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయాగా, అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.anushaka sheeti,heroin,tolliwood;anoushka;anushka;nagarjuna akkineni;kodi ramakrishna;puri jagannadh;ramakrishna;rajamouli;tollywood;cinema;rajani kanth;bahubali;media;girl;heroine;arundhatiపైన ఫోటో లో కనిపిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!పైన ఫోటో లో కనిపిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!anushaka sheeti,heroin,tolliwood;anoushka;anushka;nagarjuna akkineni;kodi ramakrishna;puri jagannadh;ramakrishna;rajamouli;tollywood;cinema;rajani kanth;bahubali;media;girl;heroine;arundhatiFri, 19 Feb 2021 16:50:00 GMTప్రస్తుతం చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లు వారి చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నారు. ఇక అంతే కాకుండా వారు చిన్నప్పుడు చేసిన కొన్ని పనులను కూడా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు.  ఇక ప్రస్తుతం పైన కనిపిస్తున్న ఒక ఫోటో కూడా ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ది. ఆమె తన చిన్నప్పటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయాగా, అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

పూర్తి విషయంలోకి వెళ్తే,  పైన కనిపిస్తున్న ఫోటోలో ఉన్నది ఎవరో కాదు మన స్వీటీ. అవును అనుష్క శెట్టి. ఈమె నాగార్జున హీరోగా నటించిన ఓ సినిమా ద్వారా హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఆ సినిమా ఏదో కాదు.. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన "సూపర్" చిత్రం ద్వారా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమై, అనతికాలంలోనే,  అనగా కేవలం  మూడు సంవత్సరాలలోపే స్టార్ హీరోయిన్ గా ఎదిగి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు, గోపీచంద్ తో చేసిన  లక్ష్యం, శౌర్యం వంటి చిత్రాలు స్వీటీ ని  స్టార్ హీరోయిన్ గా చేస్తే, కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి చిత్రం ఈమెను సూపర్ స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది. అప్పటివరకు హీరోయిన్ పాత్రలకే పరిమితమైన అనుష్క, ఆ తర్వాత లేడి ఓరియెంటెడ్ చిత్రాలు తీస్తూ,సరిలేరు నాకెవరు అంటూ దూసుకెళుతోంది..

ఈమె చిన్నప్పటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈమె నెలల అమ్మాయి గా ఉన్నప్పుడు ఈ ఫోటోని తీశారని అర్థమవుతుంది. ఇక ఈ ఫోటోలో ఈమె పక్కన తన సోదరుడు సాయి రమేష్ శెట్టి కూడా ఉన్నారు. అనుష్క బాహుబలి సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా  పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది . ఏది ఏమైనప్పటికీ అనుష్క తన సినీ కెరీర్ లో దూసుకుపోతూ, స్టార్ హీరోయిన్ స్థానాన్ని చెక్కుచెదరకుండా, కాపాడుకుంటూ వస్తోంది.




తన లవ్ గురించి చెప్పేసిన వైష్ణవ్.. కాలేజ్ లో సీనియర్ తో ఎఫైర్..?

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?

పురపోరు : తాడిపత్రిలో హాట్ టాపిక్ గా మారిన జేసీ మేలుకొలుపు...దానికే సంకేతమా ?

ఆర్జీవి అప్సరా రాణి.. సీటీమార్ లో ఐటం సాంగ్ రచ్చ రంబోలా..!

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>