MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nitin-going-to-put-a-check-on-regular-characters81993f2c-d4d9-4bd3-8f34-88f8292d7f18-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nitin-going-to-put-a-check-on-regular-characters81993f2c-d4d9-4bd3-8f34-88f8292d7f18-415x250-IndiaHerald.jpgఎప్పుడైతే నితిన్ రొటీన్ సినిమాలు ఆపేసి విభిన్న కథ చిత్రాల్ని ఎంచుకున్నాడో అప్పటినుంచి ఆయనకి వరసగా హిట్స్ రావడం మొదలయ్యాయి. ఇష్క్ , గుండెజారి గల్లంతైయిందే లాంటి సినిమాలతో ఆయన వరస సూపర్ హిట్స్ కొట్టారు. అయితే ఇంకొంచెం గాప్ తర్వాత త్రివిక్రమ్ అ. ఆ. లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి స్టార్ హీరోగా మారాడు. ఇక 2020 భీష్మ సినిమాతో ఇంకొక సూపర్ హిట్ ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. nithin andhadhun;ravi;rana;nithin;raj;raja;ravi teja;tarun;trivikram srinivas;mohandas karamchand gandhi;cinema;telugu;2020;blockbuster hit;remake;comedy;cheque;june;nithin reddy;ayushman khurana;raja the great;raj tarun;tarun kumarరవితేజ , రాజ్ తరుణ్ బాటలో నితిన్రవితేజ , రాజ్ తరుణ్ బాటలో నితిన్nithin andhadhun;ravi;rana;nithin;raj;raja;ravi teja;tarun;trivikram srinivas;mohandas karamchand gandhi;cinema;telugu;2020;blockbuster hit;remake;comedy;cheque;june;nithin reddy;ayushman khurana;raja the great;raj tarun;tarun kumarFri, 19 Feb 2021 14:33:59 GMTనితిన్ రొటీన్ సినిమాలు ఆపేసి విభిన్న కథ చిత్రాల్ని ఎంచుకున్నాడో అప్పటినుంచి ఆయనకి వరసగా హిట్స్ రావడం మొదలయ్యాయి. ఇష్క్ , గుండెజారి గల్లంతైయిందే లాంటి సినిమాలతో ఆయన వరస సూపర్ హిట్స్ కొట్టారు. అయితే ఇంకొంచెం గాప్ తర్వాత త్రివిక్రమ్ అ. ఆ. లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి స్టార్ హీరోగా మారాడు. ఇక 2020 భీష్మ సినిమాతో ఇంకొక సూపర్ హిట్ ని ఆయన ఖాతాలో వేసుకున్నారు.

అయితే నితిన్ ఇప్పుడు రవితేజ , రాజ్ తరుణ్ బాటలో ముందుకు వెళ్తున్నాడు. అంటే ఒకప్పుడు రవితేజ కళ్ళు లేని వాడిలా నటించిన రాజా ది గ్రేట్ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలుసు. అలానే ఇప్పుడు నితిన్ కూడా తన కొత్త సినిమాలో కళ్ళు లేని వాడిల నటిస్తున్నారు. హిందీలో వచ్చి సూపర్ హిట్ అయిన అందదున్ సినిమాని ఇప్పుడు తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. అందదున్ సినిమాలో మెయిన్ హీరోగా నటించిన ఆయుష్మాన్ ఖురానా క్యారెక్టర్ ఇప్పుడు తెలుగులో నితిన్ చేస్తున్నాడు. అయితే రవితేజ లనే నితిన్ కూడా ఇలా నటించి సూపర్ హిట్ కొడతాడా లేదా అన్నది మనం వేచి చూడాలి.

ఇక ఈ రీమేక్ సినిమాని వెంకటాద్రి ఎస్ప్రెస్ , ఎస్ప్రెస్ రాజా లాంటి కామెడీ సినిమాలని తెరక్కించిన మెర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పెరు పెట్టని ఈ సినిమా విడుదల తేది కూడా మూవీ టీం ప్రకటించింది. జూన్ 11న విడుదల కాబోతున్న ఈ చిత్రం మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఒక కళ్ళు లేని పియానో ప్లేయర్ గా ఈ సినిమాలో నితిన్ పాత్ర ఉండబోతుంది. ప్రస్తుతం నితిన్ చెక్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. త్వరలోనే చెక్ విడుదల కాబోతుంది. ఇక చెక్ తర్వాత రంగ్ దే సినిమా మీద నితిన్ ఫోకస్ పెట్టారు


పుర పోరు : యలమంచిలి.... ముంచేదెవరినో...?

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>