MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-newsb94e19a6-dcef-4110-aedf-b218adc833f1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-newsb94e19a6-dcef-4110-aedf-b218adc833f1-415x250-IndiaHerald.jpgగత కొంత కాలంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తరువాతి సినిమా పై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ సస్పెన్స్ కు తెర దించుతూ గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో సినిమా అనౌన్స్ చేశాడు రామ్ చరణ్. దీంతో ఒక్క సరిగా ఇటు టాలీవుడ్ లోనూ, అటు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ భారీ అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఇండియన్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్ పై అభిమానులలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాస్ లో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చరణ్ ను శంకర్ ఎలా చూపిస్తాడు అనేది అందరిలోనూ ఆసక్తి కరంగా మారిtollywood news;ram charan teja;dil raju;pawan kalyan;ram pothineni;shankar;india;bollywood;tollywood;cinema;kollywood;king;director;letter;indian;dil;massచరణ్-శంకర్ సినిమాకు అగ్రిమెంట్ నిజమేనా ..??చరణ్-శంకర్ సినిమాకు అగ్రిమెంట్ నిజమేనా ..??tollywood news;ram charan teja;dil raju;pawan kalyan;ram pothineni;shankar;india;bollywood;tollywood;cinema;kollywood;king;director;letter;indian;dil;massFri, 19 Feb 2021 05:00:00 GMTగత కొంత కాలంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తరువాతి సినిమా పై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ సస్పెన్స్ కు తెర దించుతూ గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో సినిమా అనౌన్స్ చేశాడు రామ్ చరణ్. దీంతో ఒక్క సరిగా ఇటు టాలీవుడ్ లోనూ, అటు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ భారీ అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఇండియన్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్ పై అభిమానులలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాస్ లో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చరణ్ ను శంకర్ ఎలా చూపిస్తాడు అనేది అందరిలోనూ ఆసక్తి కరంగా మారింది.

సినిమా కూడా శంకర్ తరహాలోనే సైంటిఫిక్ చిత్రం గా రానుంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అంతే కాకుండా ఈ సినిమాకు పలు ప్రాధాన్యతలు కూడా ఉన్నాయి. ఈ సినిమా ఇటు చరణ్ కు మరియు అటు శంకర్ కు 15వ సినిమా కావడం, ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజుకు 50 వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యిన దగ్గర నుంచి బడ్జెట్ క హాట్ టాపిక్ గా అవుతూ వచ్చింది. శంకర్ సినిమా అంటేనే భారీ బడ్జెట్ కేటాయించాల్సిందే. 

మినిమం 200 కోట్లు ఆల్రెడీ ఎస్టిమేట్ అందరు వేసుకున్నారు. కానీ ఇదే బడ్జెట్ విషయంలో మరో ఆసక్తికర బజ్ ఇప్పుడు బయటకు వచ్చింది. శంకర్ దిల్ రాజుకు ఆల్రెడీ ఓ ఫిగర్ బడ్జెట్ చెప్పగా దానికి దిల్ రాజు ఓకే అన్నారట కానీ అక్కడితో మాత్రమే సినిమా పూర్తవ్వాలి కానీ అంతకు మించి పెరిగే వీలు లేదని అగ్రిమెంట్ చేసుకున్నారట. దానికి శంకర్ కూడా ఒప్పుకొని ఓకే అన్నట్టు తెలుస్తుంది. మరి ఫైనల్ గా ఈ సినిమాకు ఎంత బడ్జెట్ పెడుతున్నారో అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికి ఈ కాంబినేషన్ పై ఇండియా వైడ్ గా స్పెషల్ బజ్ క్రియేట్ అయ్యింది.


అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>