MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/rashmika-pogaru-movie-issueaf0c36ad-0d97-405f-b332-f3cfafe26cb9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/rashmika-pogaru-movie-issueaf0c36ad-0d97-405f-b332-f3cfafe26cb9-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమాల్లోకి రష్మిక నాగ శౌర్య ఛలో సినిమా తో అడుగుపెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా ఆమెకి తెలుగులో చాలా అవకాశాలు తెచ్చిపెట్టింది. కాకపోతే ఈ సినిమాకి ముందు కూడా రష్మికా తెలుగువాళ్ళకి సుపరిచితమే. ఆమె కన్నడలో నటించిన మొదటి చిత్రం కిరక్ పార్టీ సూపర్ డూపర్ హిట్ అయింది అలాగే అందులో ఈమె పాత్ర కూడా అదే రేంజ్ లో పేరు వచ్చింది. ఆ సినిమాని తెలుగు వాళ్ళ కూడా చాలా మంది ఆ సినిమాను చూసి రష్మీక కి ఫ్యాన్స్ అయిపోయారు. అలాగే ఆ క్రేజ్ ని రష్మీక చాలా బాగా వాడుకుంది. అలా ఆమె తర్వాత చేసిన విజయ్ rashmika mandhana;sharwanand;govinda;allu arjun;geetha;govi;naga;naga shourya;rashmika mandanna;tiru;vijay;vijay deverakonda;bollywood;industries;cinema;telugu;naga aswin;chalo;kannada;industry;blockbuster hit;fire;joseph vijay;arjun 1;party;devarakondaరష్మీక కి అసలు గౌరవం లేదు అంటున్న కన్నడ జనాలురష్మీక కి అసలు గౌరవం లేదు అంటున్న కన్నడ జనాలుrashmika mandhana;sharwanand;govinda;allu arjun;geetha;govi;naga;naga shourya;rashmika mandanna;tiru;vijay;vijay deverakonda;bollywood;industries;cinema;telugu;naga aswin;chalo;kannada;industry;blockbuster hit;fire;joseph vijay;arjun 1;party;devarakondaFri, 19 Feb 2021 16:53:00 GMTరష్మిక నాగ శౌర్య ఛలో సినిమా తో అడుగుపెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా ఆమెకి తెలుగులో చాలా అవకాశాలు తెచ్చిపెట్టింది. కాకపోతే ఈ సినిమాకి ముందు కూడా రష్మికా తెలుగువాళ్ళకి సుపరిచితమే.  ఆమె కన్నడలో నటించిన  మొదటి చిత్రం కిరక్ పార్టీ సూపర్ డూపర్ హిట్ అయింది అలాగే అందులో ఈమె పాత్ర కూడా అదే రేంజ్ లో పేరు వచ్చింది. ఆ సినిమాని  తెలుగు వాళ్ళ కూడా చాలా మంది ఆ సినిమాను చూసి రష్మీక కి ఫ్యాన్స్ అయిపోయారు. అలాగే ఆ క్రేజ్ ని రష్మీక  చాలా బాగా వాడుకుంది. అలా ఆమె తర్వాత చేసిన విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమా విడుదలకు ముందే పైరసీ వల్ల బయటకు వచ్చేసింది అయినా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం విశేషం. ఈ సినిమాలో రష్మిక విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ బాగుంది అని అందరూ అనుకున్నారు. ఇక ఈ మధ్యనే వచ్చిన సరిలేరు నీకెవ్వరు కూడా సూపర్ హిట్ అవ్వడంతో రష్మిక కి కతెలుగులో తిరుగులేదని అందరి అభిప్రాయం. కాకపోతే ఆమె సొంత గడ్డ కన్నడ ఇండస్ట్రీ మాత్రం ఆమె మీద నిప్పులు చెరుగుతోంది. ఎందుకంటే ఆమెకి అవకాశం ఇచ్చిన కన్నడ సినిమాని మర్చిపోయి ఎక్కువగా తెలుగులో నడుస్తోందని అక్కడ వాళ్ళు ఆమె మీద ట్రోల్స్ వేయడం మొదలుపెట్టారు. అయితే అక్కడ ఎన్ని ట్రోల్స్ వచ్చిన  కూడా తెలుగులో ఆమె క్రేజ్ ని ఎవరూ ఆపలేక పోయారు. ప్రస్తుతం రష్మీక అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత శర్వానంద్ సినిమా అలాగే బాలీవుడ్ లో ఒక సినిమా ఇలా వరుసగా ఆమె చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయి. అయితే ఆమె ఈమధ్య నటించిన కన్నడ సినిమా పొగరు సినిమా ప్రమోషన్స్ కి రష్మిక సరిగా రాలేదని ఆమెకి అసలు గౌరవం లేదని కన్నడ సినీ ప్రేమికులు అనుకుంటున్నారు.


తన లవ్ గురించి చెప్పేసిన వైష్ణవ్.. కాలేజ్ లో సీనియర్ తో ఎఫైర్..?

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలో చంద్రబాబుకు మరో షాక్ తప్పదా ?

పురపోరు : తాడిపత్రిలో హాట్ టాపిక్ గా మారిన జేసీ మేలుకొలుపు...దానికే సంకేతమా ?

ఆర్జీవి అప్సరా రాణి.. సీటీమార్ లో ఐటం సాంగ్ రచ్చ రంబోలా..!

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>