MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/interesting-comments6dcc921f-830d-431e-90c8-a7c73904fa98-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/interesting-comments6dcc921f-830d-431e-90c8-a7c73904fa98-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న వారిలో శృతిహాసన్ కూడా ఒకరు. ఈ భామ ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తెరంగ్రేటం చేసింది.interesting comments;pawan;ravi;harish;shruti;shruti haasan;siddharth;abinaya;bhama;harish shankar;kalyan;pawan kalyan;ravi anchor;ravi teja;shankar;sruthi;cinema;interview;heroine;gabbar singh;mass;krack;chitramమాస్ మహరాజా‌పై ఆసక్తికర కామెంట్లు చేసిన స్టార్ హీరోయిన్..!మాస్ మహరాజా‌పై ఆసక్తికర కామెంట్లు చేసిన స్టార్ హీరోయిన్..!interesting comments;pawan;ravi;harish;shruti;shruti haasan;siddharth;abinaya;bhama;harish shankar;kalyan;pawan kalyan;ravi anchor;ravi teja;shankar;sruthi;cinema;interview;heroine;gabbar singh;mass;krack;chitramFri, 19 Feb 2021 06:00:00 GMTశృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న వారిలో శృతిహాసన్ కూడా ఒకరు. ఈ భామ ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తెరంగ్రేటం చేసింది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది. ఈ సినిమా తర్వాత వరుసగా శృతి చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఒక్కసారిగా ఈ అమ్మడు ఫామ్ లోకి వచ్చింది.

వరుస హిట్లతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. దాదాపు టాప్ హీరోలందరి సరసన ఈ చిన్నది ఆడిపాడింది. అందం అభినయం కలబోసిన ఈ కుర్రది ఇటీవల ‘క్రాక్’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ‘క్రాక్’ సినిమాతో మాస్ మహారాజా కూడా మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. కరోనా సమయంలో సినిమా థియేట్సర్స్‌కు ప్రేక్షకులు వస్తారా అన్న డౌట్స్ అన్ని క్రాక్ సినిమాతో బ్రేక్ పడ్డాయి. అటు డిజిటల్ ప్లాట్ ఫామ్‌పైనా సత్తా చాటుతోంది ఈ అమ్మడు.

ఈమె నటించిన`పిట్ట కథలు` వెబ్ సిరీస్ ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ.. రవితేజ పై ఆసక్తికర కామెంట్లు చేసింది. ఆయనలో అహంభావం ఏమాత్రం ఉండదని అందరితోనూ సరదాగా కలిసిపోతుంటారని చెప్పింది. అంతేకాదు.. రవితేజ తనకు చాలా స్పెషల్ అని చెప్పిన శృతి.. తన హృదయంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపింది. మాస్ మహారాజాతో శృతి బలుపు, క్రాక్ సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.


ఎర్ర కందిపప్పు అందానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు తెలుసా..?

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>