Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdeb0612689-d7ca-4a24-8d71-8c19d7aacfbf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdeb0612689-d7ca-4a24-8d71-8c19d7aacfbf-415x250-IndiaHerald.jpgతెలుగు తెరపై ప్రస్తుతం బుట్టబొమ్మ పూజా హెగ్డే జోరు కొనసాగుతోంది. సినిమా మీద సినిమా ఛాన్సులు దక్కించుకుంటూ అందరి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది ఈ చిన్నది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ చిన్నది తెలుగు తెరపై అగ్ర కథానాయిక రేస్ లో దూసుకుపోతోంది. దాదాపుగా ఈ చిన్నది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. గతేడాది స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘అల వైకుంఠపురములో’సినిమాలో నటించి సాలిడ్ హిట్ ను అందుకుంది పూజా. ఇక అప్పటి నుంచి ఈ చిన్నది జోరు మామూలుగా లేదు. pooja hegde;prabhas;anu malik;armaan malik;pooja hegde;allu arjun;krishnam raju;india;tollywood;cinema;ala venkatapuram lo;interview;hero;heroine;arjun 1;ala vaikunthapurramloo;ala vaikuntapuramloవామ్మో.. ఈ స్టార్ సింగర్ కు ఈ స్టార్ హీరోయిన్ లక్కీ మస్కటా!.. మరి అంతలా ఈ చిన్నది ఏం చేసిందబ్బా?వామ్మో.. ఈ స్టార్ సింగర్ కు ఈ స్టార్ హీరోయిన్ లక్కీ మస్కటా!.. మరి అంతలా ఈ చిన్నది ఏం చేసిందబ్బా?pooja hegde;prabhas;anu malik;armaan malik;pooja hegde;allu arjun;krishnam raju;india;tollywood;cinema;ala venkatapuram lo;interview;hero;heroine;arjun 1;ala vaikunthapurramloo;ala vaikuntapuramloFri, 19 Feb 2021 13:04:33 GMTపూజా హెగ్డే జోరు కొనసాగుతోంది. సినిమా మీద సినిమా ఛాన్సులు దక్కించుకుంటూ అందరి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది ఈ చిన్నది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ చిన్నది తెలుగు తెరపై అగ్ర కథానాయిక రేస్ లో దూసుకుపోతోంది. దాదాపుగా ఈ చిన్నది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. గతేడాది స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘అల వైకుంఠపురములో’సినిమాలో నటించి సాలిడ్ హిట్ ను అందుకుంది పూజా. ఇక అప్పటి నుంచి ఈ చిన్నది జోరు మామూలుగా లేదు.

హీరో కొత్త సినిమాలను చేస్తున్నా.. అందులో హీరోయిన్ గా ఈ బుట్టబొమ్మకే అవకాశాలను ఇస్తున్నారు. అందుకే ఈ బుట్టబొమ్మ ఈ ఏడాది చాలా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ చిన్నది రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ లో నటించింది. వరుస హిట్ లీస్ట్ తో దూసుకెళుతున్న ఈ బుట్టబొమ్మ కుర్రకారు కళల రాకుమారిగా మారిపోయింది. అయితే ఈ బుట్టబొమ్మ ఓ స్టార్ సింగర్ కు లక్కీ హీరోయిన్ గా మారిపోయిందట. ఇంతకీ ఆ స్టార్ సింగర్ ఎవరో కాదు.. అర్మాన్ మాలిక్. ఈ సింగర్ ఆలపించిన‘బుట్టబొమ్మ’ ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసిందే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో.

ఈ పాటతో అర్మాన్ మాలిక్ తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే తాజాగా అర్మాన్ మాలిక్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పూజా హెగ్డే నాకు అదృష్టచిహ్నంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు అర్మాన్ మాలిక్. ఇంతకు ముందు నేను పాడిన అరవిందసమేతలోని ‘అనగనగనగా’, అల వైకుంఠపురములో‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా’, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో‘గుచ్చే గులాబి’ పాటలు ఎంతో ఫేమస్ అయ్యాయి. ఈ మూడు సినిమాల్లోనూ పూజానే హీరోయిన్. అందుకే పూజా నాకు లక్కీగా మారిపోయిందని తెలుపుతున్నాడు ఈ స్టార్ సింగర్.


రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్

పుర పోరు: ఒక్క మున్సిపాల్టీ... ముగ్గురు వైసీపీ నేత‌ల‌కు అగ్ని ప‌రీక్ష ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>