MoviesSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bucchibabau792e5ca0-b9da-457d-854f-6f610543997a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bucchibabau792e5ca0-b9da-457d-854f-6f610543997a-415x250-IndiaHerald.jpgప్పెన సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు యువ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు. ఉప్పెన సినిమాను తెర‌కెక్కించిన తీరు అద్భుతంగా ఉండ‌టంతో ఆయ‌న వ‌ద్ద‌కు ప‌లువురు నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. ముందు అడ్వాన్స్ తీసుకోండి.. అంటూ ఎగ‌బ‌డిపోతున్నారంట‌. మంచి క‌థ‌తో రెండో సినిమాను ఆరంభించాలని చూస్తున్నార‌య‌న. 'ఉప్పెన' విడుదల తర్వాత సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో బుచ్చిబాబు సానాతో సినిమాలు చేయడానికి నిర్మాతలు చాలా మంది మరింత ఆసక్తిని కనపరుస్తున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు బుచ్చిబాబు సానbucchibabau;ntr;kumaar;sukumar;cinema;industry;director;yuva;mythri movie makers;nandamuri taraka rama raoబుచ్చిబాబు నెక్ట్స్ సినిమా ఆ అగ్ర‌హీరోతోనే...ఉప్పెన స‌క్సెస్‌తో ఆఫ‌ర్లు క్యూ..బుచ్చిబాబు నెక్ట్స్ సినిమా ఆ అగ్ర‌హీరోతోనే...ఉప్పెన స‌క్సెస్‌తో ఆఫ‌ర్లు క్యూ..bucchibabau;ntr;kumaar;sukumar;cinema;industry;director;yuva;mythri movie makers;nandamuri taraka rama raoFri, 19 Feb 2021 09:16:03 GMTయువ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు.  ఉప్పెన సినిమాను తెర‌కెక్కించిన తీరు అద్భుతంగా ఉండ‌టంతో ఆయ‌న వ‌ద్ద‌కు ప‌లువురు నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. ముందు అడ్వాన్స్ తీసుకోండి.. అంటూ ఎగ‌బ‌డిపోతున్నారంట‌. మంచి క‌థ‌తో రెండో సినిమాను ఆరంభించాలని చూస్తున్నార‌య‌న.  'ఉప్పెన' విడుదల తర్వాత సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో బుచ్చిబాబు సానాతో సినిమాలు చేయడానికి నిర్మాతలు చాలా మంది మరింత ఆసక్తిని కనపరుస్తున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు బుచ్చిబాబు సానా తన తదుపరి చిత్రాన్ని కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లోనే చేయబోతున్నాడు. ఆసక్తికరమైన విషయమేమంటే.. బుచ్చిబాబు ఇప్పుడు చేయబోతున్న మూవీ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని సమాచారం.  


బుచ్చిబాబు తన రెండో సినిమాను ఎన్టీఆర్‌తో చేయబోతున్నట్లు స‌మాచారం. అది కూడా మైత్రి మూవీ మేకర్స్ లోనే ఉండబోతుందని కూడా చెప్పాడు. బయట ప్రేక్షకులు ఉప్పెన ఎలా ఉందో ఇంకా చూడలేదు కానీ ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది ప్రముఖులు సినిమాను చూసారు. అందుకే బుచ్చిబాబు ప్రతిభ గురించి వాళ్లకు పూర్తి నమ్మకం ఉంది. అప్పుడెప్పుడో నాన్నకు ప్రేమతో సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నపుడే ఎన్టీఆర్ కు కథ చెప్పాడు బుచ్చిబాబు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన రెండో సినిమా ఎన్టీఆర్ తోనే ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ప్రేమకథా చిత్రం 'ఉప్పెన'. సాయితేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా, శాండిల్‌వుడ్‌ సొగసరి కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా విడుదలకు ముందే  మంచి క్రేజ్‌ వచ్చింది.



వ‌సూళ్ల ప‌రంగాను మంచి విజ‌యం సాధిస్తున్న‌ట్లుగా ట్రేడ్ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న స‌మాచారం.సుకుమార్ ద‌గ్గ‌ర బుచ్చిబాబు  ఆర్య2, 100%లవ్‌, కుమారి21ఎఫ్‌, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, 1నేనొక్కడినే సినిమాలకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. ఎంబీఏ చేస్తూనే ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేశారు.





బ్రాహ్మ‌ణ ఘోష‌: బీజేపీ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో బ్రాహ్మ‌ణుల పాత్ర ఎంత ‌?

కాపు వేద‌న‌: పాలిటిక్సే కాదు.. ఆర్థిక వెత‌ల్లోనూ కాపులే ఫ‌స్ట్..‌!

పుర పోరు : విశాఖ షాక్ ఎవరికి...?

కాపు వేద‌న‌: కాపు నేత‌ల వార‌సులు కాన‌రారే..!

పుర పోరు : విశాఖ మేయర్...ఈజీ కాదు...?

పుర పోరు: ఆ మేయ‌ర్ పీఠం ఎఫెక్ట్‌.. చంద్ర‌బాబుకు త‌మ్ముళ్లు చుక్క‌లు చూపించేస్తున్నారు ?

ఎడిటోరియల్: "తెలంగాణ ప్రభుత్వమే కాదు! వివిధ వ్యవస్థలలోని అధికారులు కూడా విశ్వాసం కోల్పోయారు" ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఏకాభిప్రాయం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>