TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/hydrigen-crs-new-elitrcick-cars-a682e7bb-8465-43e6-8068-45ff549921f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/hydrigen-crs-new-elitrcick-cars-a682e7bb-8465-43e6-8068-45ff549921f9-415x250-IndiaHerald.jpgఇప్పుడున్న పరిస్థితులలో పెట్రోల్, డీజీల్ కొనడం అనేది చాలా భారంగా మారింది. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ప్రోత్సహించడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుపై రాయితీని కూడా ప్రకటించింది. పెట్రోల్,డీజీల్ వాహనాలకు దీటుగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా చర్యలు తీసుకుంటోంది . పెట్రోల్, డీజీల్ వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం కారణంగా పర్యావరణానికి చాలా హాని కలుగుతుంది. భవిష్యత్తులో ఈ విషయం పై దృష్టి పెట్టుకొని, కేంద్ర ప్రభుhydrigen crs,new,elitrcick cars,;vidya;delhi;electricity;petrol;compressed natural gas;cheque;central government" బుల్లిపిట్ట " త్వరలో మార్కెట్లోకి హైడ్రోజన్ కార్లు...?" బుల్లిపిట్ట " త్వరలో మార్కెట్లోకి హైడ్రోజన్ కార్లు...?hydrigen crs,new,elitrcick cars,;vidya;delhi;electricity;petrol;compressed natural gas;cheque;central governmentFri, 19 Feb 2021 13:00:00 GMTఇప్పుడున్న పరిస్థితులలో పెట్రోల్, డీజీల్ కొనడం అనేది చాలా భారంగా మారింది. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ప్రోత్సహించడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుపై రాయితీని కూడా ప్రకటించింది. పెట్రోల్,డీజీల్ వాహనాలకు దీటుగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా చర్యలు తీసుకుంటోంది . పెట్రోల్, డీజీల్ వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం కారణంగా పర్యావరణానికి చాలా హాని కలుగుతుంది. భవిష్యత్తులో ఈ విషయం పై దృష్టి పెట్టుకొని, కేంద్ర ప్రభుత్వం వీటి వినియోగాన్ని చాలా తగ్గించాలని, వాటికి ప్రత్యామ్నాయంగా  ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం మొదలుపెట్టింది.


ఎలక్ట్రిక్ వాహనాలను ఫుల్ చార్జ్ చేయడానికి,కనీసం ఒకటి లేదా రెండు గంటల సమయం పడుతుంది అని చెప్పవచ్చు. అయితే ఇది చాలా సమయం పడుతుంది కావున, ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైడ్రోజన్ మిషన్ ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలలో వాడే బ్యాటరీలను, హైడ్రోజన్ గ్యాస్ తో చాట్ చేసి నడపనున్నారు. ఈ గ్యాస్ ద్వారా బ్యాటరీ కి  విద్యుత్ సరఫరా అవుతుంది.


హైడ్రోజన్ గ్యాస్ వాడడం వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా పెట్రోల్,డీజీల్ వంటి వాహకాలను కొంత వరకు నియంత్రించవచ్చు.  ఇది కూడా పెట్రోల్,డీజీల్  ను ఎలా నింపుతామో, క్షణాల్లో దీనిని కూడా అలాగే నింపవచ్చు  . హైడ్రోజన్ వాయువు పై పరిశోధన, అభివృద్ధి భాగంగా "యునైటెడ్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ" 100 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. USA నిర్ణయం తీసుకున్న తరువాత మరో నాలుగు నెలల్లో భారతదేశం నేషనల్ హైడ్రోజన్ మిషన్ ను ప్రకటించడం విశేషం.


భారత ప్రభుత్వం చేపట్టిన ఈ మిషన్ ద్వారా హైడ్రోజన్ గ్యాస్ నింపిన వాహనాలను ఎలా వాడుకోవాలి అనే దానిపై రోడ్ మ్యాప్ చేస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ ను పెట్రోల్,డీజీల్ కు ప్రత్యామ్నాయ ఇంధనం గా ఉపయోగించడం, పర్యావరణ కాలుష్యాన్ని కాపాడి, ప్రయోజనం పొందవచ్చు అని ప్రభుత్వం, అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా దాదాపు ఆరు నెలల క్రితమే  ఢిల్లీ నగరంలో "హైడ్రోజన్ స్పైక్డ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్" పై  (H-cng) పై నడిచే వాహనాలను ప్రారంభించింది ప్రభుత్వం. అంతేకాకుండా హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి ప్రత్యేక యూనిట్ లను ఏర్పాటు చేయడం జరగనుంది.




రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్

పుర పోరు: ఒక్క మున్సిపాల్టీ... ముగ్గురు వైసీపీ నేత‌ల‌కు అగ్ని ప‌రీక్ష ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>