Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana-daggupati45f549f0-d49b-4af2-868f-e62d907fd5af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana-daggupati45f549f0-d49b-4af2-868f-e62d907fd5af-415x250-IndiaHerald.jpgఎంతో మంది హీరోలు నటనమీదున్న ఇంట్రెస్ట్ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుండటం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇందులో కొందరు హీరోలు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగీడితే.. మరికొందరేమో.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇస్తుంటారు. ఎంతమంది అడుగుపెడుతున్నా.. కొందరు మాత్రమే వైఫల్యాలను.. ఎన్నో ఒడిదుడులను ఎదుర్కొని మంచి పొజీషన్ లో నిలబడతారు. ఇలాంటి హీరోలే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుని అగ్ర కథానాయికగా ఎదుగుతారు. ఇలాంటి స్థాయిలోనే దగ్గుపాటి నట వారసుడు రానా దగ్గుపాటి కొనసాగుతున్నారు. బrana daggupati;venkatesh;rana;deva;gunasekhar;krishna;rajamouli;tara;cinema;bahubali;tamil;ntr kathanayakudu;hindi;february;hiranyakashyapa;hero;father;leader;rudramadevi;prasthanam;chitramభళా భళ్లాలా.. హీరోగా 11 ఏండ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న రానా దగ్గుపాటి..భళా భళ్లాలా.. హీరోగా 11 ఏండ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న రానా దగ్గుపాటి..rana daggupati;venkatesh;rana;deva;gunasekhar;krishna;rajamouli;tara;cinema;bahubali;tamil;ntr kathanayakudu;hindi;february;hiranyakashyapa;hero;father;leader;rudramadevi;prasthanam;chitramFri, 19 Feb 2021 09:45:21 GMTరానా దగ్గుపాటి కొనసాగుతున్నారు. బాబాయి వెంకటేష్ బాటలోనే నడిచి మంచి పేరును సంపాదించుకున్నాడు. ‘లీడర్’సినిమాతో తెలుగు తెరకు తెరంగేట్రం చేశాడు రానా దగ్గుపాటి. ఆ తర్వాత ఈ హీరో అంచెలంచెలుగా ఎదుగుతూ.. తెలుగు తెరపై తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. కాగా ఈ ఆరడుగుల అందగాడు నటుడిగా పదేండ్లను పూర్తి చేసుకున్నాడు.
 నటుడిగా రానా దగ్గుపాటి 11 ఏండ్ల ప్రస్థానంలో ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించారు ఈ భళ్లాల దేవుడు. తండ్రి, తాత వారసత్వాన్ని అందుకుని తెలుగు ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడుగా కొనసాగుతున్నాడు. కాగా 11 ఏండ్ల కిందట ఈ ఆరడుగుల అందగాడు ఫిబ్రవరి 19 న ‘లీడర్’ సినిమా విడుదలైయ్యి తెలుగు తెరకు పరియమైంది. ఆ తర్వాత ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో బాబాయి వెంకటేష్ తో కలిసి నటించాడు రానా దగ్గుపాటి. ఇక బాబాయితో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు కూడా ఈ హీరో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కథ నచ్చితే ‘వెంకీ బాబాయి’అనే టైటిల్ తో సినిమా తెరకెక్కించాలని చూస్తున్నారట రానా. ఇకపోతే హీరోగా కంటే ఈ హీరో విలన్ గా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన‘బాహుబలి’సినిమాలో భళ్లాలదేవుని పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే హీరో పాత్రకంటే విలన్ పాత్రకే ప్రశంసలు ఎక్కువగా వచ్చాయి ఈ సినిమాలో. ఇక తెలుగు తెరకే పరిమితం కాకుండా రానా హిందీ, తమిళ సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఇకపోతే త్వరలోనే‘అరణ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకశ్యప’ అనే పౌరాణిక చిత్రంలో కూడా నటించనున్నాడు ఈ భళ్లాల దేవ. ఇక రానా నటుడిగానే కాకుండా ‘బొమ్మలాట’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి జాతీయ చలన చిత్ర పూరస్కారం కూడా అందుకుున్నారు. అలాగే ‘సైనికుడు’ సినిమా ద్వారా స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో రానా నంది పురస్కారం కూడా అందుకుని అరుదైన గుర్తింపును తెచ్చుకున్నాడు.


తెలంగాణ‌లో మ‌ళ్లీ క‌రోనా కోర‌లు... అప్ర‌మ‌త్త మ‌వ్వాల్సిందే ?

పుర పోరు: క‌ర‌ణంను జ‌గ‌న్ ప‌క్క‌కు తోసేస్తాడా... ఏం జ‌రుగుతోంది ?

పుర పోరు: వైసీపీ నేత కెరీర్‌కు అగ్నిప‌రీక్ష‌గా మారిన ఎన్నిక‌... తేడా వ‌స్తే జ‌గ‌న్ సైడ్ చేసేస్తాడా ?

ఎన్.టి.ఆర్ తోనే ఉప్పెన బుచ్చి బాబు.. బ్యాక్ డ్రాప్ కథ రెడీ..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బీజేపీ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో బ్రాహ్మ‌ణుల పాత్ర ఎంత ‌?

కాపు వేద‌న‌: పాలిటిక్సే కాదు.. ఆర్థిక వెత‌ల్లోనూ కాపులే ఫ‌స్ట్..‌!

పుర పోరు : విశాఖ షాక్ ఎవరికి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>