MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-sarkaru-vaari-paata720e9a47-5ccb-42fc-b58c-190907de44ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-sarkaru-vaari-paata720e9a47-5ccb-42fc-b58c-190907de44ab-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెకుతున్న సర్కారు వారి పాట మూవీ ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ ఖర్చుతో నిర్మితం అవుతున్న ఈ మూవీ పై సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విపరితమైన అంచనాలు ఉన్నాయి.mahesh-babu;sarkaru vaari paata;mahesh;allu aravind;anil kapoor;suresh;anil music;arvind swamy;geetha;keerthi suresh;kirti;sethu;thaman s;vijay;vijay sethupathi;goa;bollywood;cinema;sangeetha;rajani kanth;kollywood;media;audience;blockbuster hit;husband;joseph vijay;posters;yuva;mythri movie makers;research and analysis wing;gmb entertainments;dubaiమహేష్ తో గొడవకు సిద్ధమైన కొలీవుడ్ స్టార్ నటుడు .....??మహేష్ తో గొడవకు సిద్ధమైన కొలీవుడ్ స్టార్ నటుడు .....??mahesh-babu;sarkaru vaari paata;mahesh;allu aravind;anil kapoor;suresh;anil music;arvind swamy;geetha;keerthi suresh;kirti;sethu;thaman s;vijay;vijay sethupathi;goa;bollywood;cinema;sangeetha;rajani kanth;kollywood;media;audience;blockbuster hit;husband;joseph vijay;posters;yuva;mythri movie makers;research and analysis wing;gmb entertainments;dubaiFri, 19 Feb 2021 13:57:02 GMTమహేష్ బాబు హీరోగా తెరకెకుతున్న సర్కారు వారి పాట మూవీ ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ ఖర్చుతో నిర్మితం అవుతున్న ఈ మూవీ పై సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విపరితమైన అంచనాలు ఉన్నాయి.

మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ మూవీ కి మది ఫోటోగ్రఫీ అందిస్తుండగా యువ సంగీత దర్శకుడు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, అలానే ఫస్ట్ షెడ్యూల్ నుండి లీక్ అయిన పీక్స్ చూస్తుంటే మూవీ అద్భుతంగా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోందని, తప్పకుండా మహేష్మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ని గోవా లో ప్లాన్ చేస్తోందట యూనిట్. అలానే ఈ నెల 21న దుబాయ్ షెడ్యూల్ తాలూకు మేకింగ్ వీడియో ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమా కి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతుంది. అదేమిటంటే ఈ మూవీ లో విలన్ గా కోలీవుడ్ స్టార్ నటుడు అరవింద్ స్వామీ ఫైనలైజ్ అయినట్లు సమాచారం. ముందుగా ఈ మూవీ లో విలన్ గా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ల పేర్లు కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే ఎట్టకేలకు దర్శకుడు పరశురాం , ఆ పవర్ఫుల్ విలన్ పాత్రకు గాను అరవింద్ స్వామి అయితేనే బెటర్ అని భావించి అతడిని ఎంపిక చేసారని, ఇటీవల ఆయనని కలిసి కథ కథనాలు వినిపించిన దర్శకుడు పరశురాం ఆయన కు కథ నచ్చడంతో కాలేషీట్స్ కూడా తీసుకున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై సర్కారు వారి పాట మూవీ యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.....!!


సుమంత్ వద్దన్న సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ బ్లాక్ బస్టర్ కొట్టాడంట!

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>