MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babucef4faaf-a940-443f-8bae-c3444c4fdea0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babucef4faaf-a940-443f-8bae-c3444c4fdea0-415x250-IndiaHerald.jpgకలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన సినిమాల్లో చాలా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో విలన్ గా చేస్తూ జనాల్ని అందరినీ అలరించారు ఆ తర్వాత కామెడీ విలన్ గా చేశారు ఆ తర్వాత కొన్ని రోజులకు హీరోగా కూడా చేశారు. mohan babu;cbn;ram gopal varma;editor mohan;mohan babu;ram pothineni;ramu;rajamouli;vishnu;hyderabad;india;cinema;ghmc;king;comedy;king 1మోహన్ బాబు కి లక్షల్లో జరిమానా..విధించింది ఎవరో తెలుసా..?మోహన్ బాబు కి లక్షల్లో జరిమానా..విధించింది ఎవరో తెలుసా..?mohan babu;cbn;ram gopal varma;editor mohan;mohan babu;ram pothineni;ramu;rajamouli;vishnu;hyderabad;india;cinema;ghmc;king;comedy;king 1Fri, 19 Feb 2021 10:30:26 GMTకింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన సినిమాల్లో చాలా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో విలన్ గా చేస్తూ జనాల్ని అందరినీ అలరించారు ఆ తర్వాత కామెడీ విలన్ గా చేశారు ఆ తర్వాత కొన్ని రోజులకు హీరోగా కూడా చేశారు. మోహన్ బాబు సినిమాల్లో పెదరాయుడు శ్రీ రాములయ్య వంటి సినిమాలు ఆయన లోని నటుణ్ని బయటికి తీశాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాలో మోహన్ బాబు యముడిగా నటించినందుకు అవార్డు కూడా వచ్చింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మోహన్ బాబు విష్ణుతో కలిసి రౌడీ అనే సినిమా కూడా చేశాడు అది సరిగా ఆడక పోయినప్పటికీ  నటుడిగా మోహన్ బాబు ఇంకో మెట్టు పైకి ఎదిగాడని చెప్పచ్చు. ఇదిలా ఉంటే మోహన్ బాబు కి  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు జరిమానా విధించారు . హైదరాబాద్ జూబ్లిహిల్స్‌ ఫిలింనగర్‌లో ఉన్న మోహన్ బాబు ఇంటి ముందు అడ్వర్ ‌టైజ్‌మెంట్ బోర్డు ఉంది .  సుమారు 15 అడుగుల ప్రకటన బోర్డును ఏర్పాటు చేసినందుకు ఎన్ ఫోర్స్ మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మెంట్ అధికారులు మోహన్ బాబుకు లక్ష రూపాయల జరిమానా వేశారు . జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి రాతపూర్వక అనుమతి లేకుండా ప్రకటన బోర్డును ఏర్పాటు చేసినందుకు ఈ మేరకు జరిమానా విధిస్తున్నట్టు ఆ జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. అయితే ఇండస్ట్రీలో చాలా కాలం పాటు కొనసాగుతున్న మోహన్ బాబు కి  GHMC అధికారులు లక్ష రూపాయల జరిమాన వేయడం అనేది వాళ్ళ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే మోహన్ బాబు ప్రస్తుతం డైమండ్ రత్నబాబు డైరెక్షన్లో సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా చేస్తున్నారు.


అజ‌హారుద్దీన్ క‌రెక్ట్‌గానే అన్నాడు... ఆ జ‌ట్టులో మ‌నవాళ్లు ఎక్క‌డ‌...!

పుర పోరు: ఆ టీడీపీ కుటుంబానికి బాబు ఫైన‌ల్ ఛాన్స్‌... ఓడిపోతే ష‌ట్ట‌ర్ క్లోజ్ చేస్కోవ‌డ‌మే ?

పుర పోరు: బెజ‌వాడ కార్పొరేష‌న్... నాడు-నేడు..!

పుర పోరు: శ్రీకాకుళం జిల్లాలో భార్య జోరుతో మంత్రి గారు బేజారు?

టీఆర్‌ఎస్‌ మెడకు బలంగా చుట్టుకుంటున్న లాయర్ల మర్డర్‌ కేసు..?

పుర పోరు: క‌ర‌ణంను జ‌గ‌న్ ప‌క్క‌కు తోసేస్తాడా... ఏం జ‌రుగుతోంది ?

పుర పోరు: వైసీపీ నేత కెరీర్‌కు అగ్నిప‌రీక్ష‌గా మారిన ఎన్నిక‌... తేడా వ‌స్తే జ‌గ‌న్ సైడ్ చేసేస్తాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>