MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/harsha596c69ab-2a55-4c6c-b704-ac84c50d88c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/harsha596c69ab-2a55-4c6c-b704-ac84c50d88c8-415x250-IndiaHerald.jpgతెలుగు చలన చిత్ర పరిశ్రమలో కమెడియన్స్ ఎంతమంది ఉన్నప్పటికీ రోజు రోజుకి వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది చాలా మంది కమెడియన్స్ వచ్చినప్పటికీ ఇక్కడ నిలదొక్కుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అనే చెప్పాలి. అలా యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు తన ప్రయాణాన్ని కొనసాగించారు వైవా హర్షharsha;naga chaitanya;ram gopal varma;krishna;murali;samantha;sudheer varma;sudigali sudheer;suhas;viva harsha;media;youtube;you tube;audience;comedy;accident;silver screenకళ్ళు చేతులు విరిగి ఆసుపత్రిలో వైవా హర్ష..అస్సలేం జరిగింది..!కళ్ళు చేతులు విరిగి ఆసుపత్రిలో వైవా హర్ష..అస్సలేం జరిగింది..!harsha;naga chaitanya;ram gopal varma;krishna;murali;samantha;sudheer varma;sudigali sudheer;suhas;viva harsha;media;youtube;you tube;audience;comedy;accident;silver screenFri, 19 Feb 2021 11:38:37 GMTయూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు తన ప్రయాణాన్ని కొనసాగించారు వైవా హర్ష. యూట్యూబ్ లో వైవా అనే షార్ట్ ఫిలిం తీసి చాలా ఫేమస్ అయ్యారు హర్ష. అందులో ఆయన చెప్పిన డైలాగులు గాని ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ గాని జనాల అందరిని ఆకట్టు కున్నాయి దాంతో సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి నాగచైతన్య హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన దోచెయ్ సినిమాలో పోసాని కృష్ణ మురళి పక్కన ఉండే కామెడీ విలన్ పాత్రలో చేసి ఆడియన్స్ ని మెప్పించాడు. రీసెంట్ గా సుహాస్ హీరోగా వచ్చిన కలర్ ఫోటో సినిమాలో హర్ష కామెడీ చేస్తూనే సెంటిమెంట్ సీన్స్ బాగా చేశారు నవ్విస్తూనే చివర్లో మనల్ని బాగా ఏడిపించడనే చెప్పాలి. ఇండస్ట్రీలో చాలామంది  కమెడియన్స్ ఇలా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైలు ని అలవర్చుకున్నాడు హర్ష. అందుకే తనకి ఇండస్ట్రీలో వేరే  కమెడియన్స్ నుంచి పోటీ ఎదురైనప్పటికీ తట్టుకుని నిలబడుతున్నాడు. వర్షకి రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. కానీ  తన సోషల్ మీడియా నుంచి దెబ్బలు తగిలి కట్లతో హాస్పిటల్ బెడ్ పైన ఉన్న తన ఫోటోని అప్లోడ్ చేసి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు హర్ష అతన్ని చూసి చాలామంది కంగారు పడిపోయారు. యాక్సిడెంట్ జరిగింది కావచ్చు అని చాలామంది అపోహ పడ్డారు కానీ సమంత మెయిన్ రోల్ లో చేస్తున్న అనగనగా ఓ రౌడీ సినిమాలోని షూటింగ్ పిక్ అని హర్ష మెన్షన్ చేయడంతో హర్ష ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు .


ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్

పుర పోరు: ఒక్క మున్సిపాల్టీ... ముగ్గురు వైసీపీ నేత‌ల‌కు అగ్ని ప‌రీక్ష ?

పుర పోరు: ఆ టీడీపీ కుటుంబానికి బాబు ఫైన‌ల్ ఛాన్స్‌... ఓడిపోతే ష‌ట్ట‌ర్ క్లోజ్ చేస్కోవ‌డ‌మే ?

పుర పోరు: బెజ‌వాడ కార్పొరేష‌న్... నాడు-నేడు..!

పుర పోరు: శ్రీకాకుళం జిల్లాలో భార్య జోరుతో మంత్రి గారు బేజారు?

టీఆర్‌ఎస్‌ మెడకు బలంగా చుట్టుకుంటున్న లాయర్ల మర్డర్‌ కేసు..?

పుర పోరు: క‌ర‌ణంను జ‌గ‌న్ ప‌క్క‌కు తోసేస్తాడా... ఏం జ‌రుగుతోంది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>