BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/default/415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/default/415x250-IndiaHerald.jpgఅధికార వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తి త‌న‌యుడు సురేష్ గుంటూరు జిల్లా నుంచి స‌ర్పంచ్‌గా ఎన్నిక‌య్యారు. ఇప్పుడు వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యే త‌ల్లి సైతం స‌ర్పంచ్‌గా గెలిచారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తల్లి నాగులపల్లి రాఘవ మూడో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో స‌ర్పంచ్ గా గెలిచారు. రంప‌చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని అడ్డతీగల మండలం గొండోలు పంచాయతీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌ పదవికి వైఎస్సార్‌సీపీ అభిమానిగా పోటీచేసిన రాఘవ 273 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ysrcp;suresh;naga;godavari river;nagulapalli dhanalakshmi;district;east;east godavari;naga aswin;mla;letter;local language;ycpకూతురు వైసీపీ ఎమ్మెల్యే.... త‌ల్లి స‌ర్పంచ్‌కూతురు వైసీపీ ఎమ్మెల్యే.... త‌ల్లి స‌ర్పంచ్‌ysrcp;suresh;naga;godavari river;nagulapalli dhanalakshmi;district;east;east godavari;naga aswin;mla;letter;local language;ycpThu, 18 Feb 2021 07:20:02 GMTఏపీలో స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో ప‌లువురు టాప్ నేత‌ల బంధువులు స‌ర్పంచ్‌లుగా గెలుస్తూ స‌త్తా చాటుతున్నారు. అధికార వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తి త‌న‌యుడు సురేష్ గుంటూరు జిల్లా నుంచి స‌ర్పంచ్‌గా ఎన్నిక‌య్యారు. ఇప్పుడు వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యే త‌ల్లి సైతం స‌ర్పంచ్‌గా గెలిచారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తల్లి నాగులపల్లి రాఘవ మూడో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో స‌ర్పంచ్ గా గెలిచారు.

రంప‌చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని అడ్డతీగల మండలం గొండోలు పంచాయతీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో  సర్పంచ్‌ పదవికి వైఎస్సార్‌సీపీ అభిమానిగా పోటీచేసిన రాఘవ 273 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాఘ‌వ గ‌తంలో కూడా ఈ పంచాయ‌తీ నుంచి 2001–06, 2013–18 వరకు రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు. ఎమ్మెల్యే నాగుల‌ప‌ల్లి ధ‌న‌ల‌క్ష్మి స్వ‌గ్రామం రాజుంపాలెం గొండోలు పంచాయ‌తీలో ఉంది. 1,070 ఓట్లు ఉండగా ఎన్నికల్లో 717 పోలయ్యాయి. మొత్తం ఎనిమిది వార్డుల్లోనూ వైఎస్సార్‌సీపీ అభిమానులే గెలుపొందారు.  

 


లాయర్ దంపతుల దారుణ హత్యోదంతం - తెలంగాణలో ప్రభుత్వం, పాలన రెండు లేకుండా పోయాయని, శాంతిభద్రతల సమస్య తీవ్రంగా ఉందంటున్నారు?

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?

"వకీల్ సాబ్ " కోసం మహేష్ ను ఫాలో అవుతున్న పవన్ ..?

జగడ్డ : మొత్తం పంచాయతీ ఎన్నికలలోనే అతి పెద్ద ఓటమి ...?

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా.. టీడీపీ క్లీన్ బౌల్డ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>