MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rama-naiducaa95e85-f55e-4605-bfca-7ad862157eb2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rama-naiducaa95e85-f55e-4605-bfca-7ad862157eb2-415x250-IndiaHerald.jpgభారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక భాషల్లో చిత్రాలను నిర్మించి గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించినా మన తెలుగు వారు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. రామా నాయుడు. లెజెండ్ అనే పేరు సరిపోదేమో రామా నాయుడు గారికి. అయన అందుకొని అవార్డు లేదు, అయన సినిమా తీయని పరిశ్రమ లేదు. rama naidu;chiranjeevi;venkatesh;naresh;karisma kapoor;suresh;aarthi;aarti agarwal;allari naresh;anjali;aryan;bharathi old;editor mohan;jayanth;murali;prema;vani;industries;cinema;telugu;khaidi;producer;kannada;love;hindi;industry;director;producer1;khaidi.;heroine;suresh productions;darsakudu;research and analysis wing;legend;gharshana;khaidi new;divya bhatnagar;allari;adimulapu suresh;jayamరామానాయుడి చేతుల మీదుగా తెలుగు తెరకు పరిచయం అయినా సెలెబ్స్ వీళ్ళేరామానాయుడి చేతుల మీదుగా తెలుగు తెరకు పరిచయం అయినా సెలెబ్స్ వీళ్ళేrama naidu;chiranjeevi;venkatesh;naresh;karisma kapoor;suresh;aarthi;aarti agarwal;allari naresh;anjali;aryan;bharathi old;editor mohan;jayanth;murali;prema;vani;industries;cinema;telugu;khaidi;producer;kannada;love;hindi;industry;director;producer1;khaidi.;heroine;suresh productions;darsakudu;research and analysis wing;legend;gharshana;khaidi new;divya bhatnagar;allari;adimulapu suresh;jayamThu, 18 Feb 2021 15:00:00 GMTసినిమా చరిత్రలోనే అత్యధిక  భాషల్లో చిత్రాలను  నిర్మించి గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించినా  మన తెలుగు వారు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. రామా నాయుడు. లెజెండ్ అనే పేరు సరిపోదేమో రామా నాయుడు గారికి. అయన అందుకొని అవార్డు లేదు, అయన సినిమా తీయని పరిశ్రమ లేదు. తెలుగు ,హిందీ ,కన్నడ ఇలా  దేశం లోని పదమూడు భాషల్లోని సినిమాలకు  అయన ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు  అంటే మామలు విషయం కాదు.
అయితే డి. రామా నాయుడు తెలుగు అనేక చిత్రాలను నిర్మించారు. అంతేకాదు అయన నిర్మాతగా ఎంతో మంది నటులను మరియు దర్శకులను  చిత్ర సీమకు పరిచయం చేసారు. ఆ నటులు,దర్శకులు  ఎవరు అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ముందుగా దర్శకుల గురించి మాట్లాడుకుందాం. రామా నాయుడు సురేష్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ని నెలకొల్పిన విషయం తెలిసిందే. అదే బ్యానర్ ద్వారా దర్శకులను మరియు నటులను పరిచయం చేసారు.
దర్శకుల జాబితాలో ముందుగా మురళి మోహన్ రావు. ఇతడు చిరంజీవి హీరోగా చేసిన సంఘర్షణ సినిమాకు దర్శకుడు. రామా నాయుడు తన బ్యానర్ లో ఈ దర్శకుడుని పరిచయం చేసారు. అలాగే మరో దర్శకుడైన వై. నాగేశ్వర్ రావు ను కూడా తన బ్యానర్ లో రామా నాయుడు పరిచయం చేసారు. ఇక రామా నాయుడు నుండి పరిచయం అయిన మరో దర్శకుడు బి. గోపాల్. ఇతడు తీసిన తొలి సినిమా ప్రతి ధ్వని. రామా నాయుడు పరిచయం చేసిన గోపాల్ అటు తర్వాత పెద్ద డైరెక్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రామా నాయుడు పరిచయం చేసిన మరో దర్శకుడు జయంత్ సి. పరాన్జీ. ప్రేమించుకుందాం రా అనే సినిమాతో తెలుగులోకి  ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకుడు అటు తర్వాత పెద్ద దర్శకుడు మారడం మనకి తెలిసిందే.

ఇక రామా నాయుడు పరిచయం చేసిన నటులలో ముందుగా చెప్పుకోవలసింది అతని కుమారుడు వెంకటేష్. కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా వెంకటేష్ ని హీరోగా సినిమా పరిశ్రమకి రామా నాయుడు పరిచయం చేసాడు. వెంకటేష్ తో పాటు కుష్బూ కూడా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. అలాగే ప్రేమ ఖైదీ సినిమాతో హరీష్ ని మరియు మాలాశ్రీ ని రామా నాయుడే తెలుగు తెరకు పరిచయం చేసారు. ఇవివి దర్శకత్వం లో హాయ్ సినిమాలో హీరోగా ఆర్యన్ రాజేష్ ని ,అల్లరి సినిమాతో నరేష్ ని తెలుగు తెరకు రామా నాయుడే లాంచ్ చేసారు. ఇక హీరోయిన్స్ విషయం లో వాణి శ్రీ , టబు ,ఆర్తి అగర్వాల్, కరిష్మా కపూర్, అంజలి జవేరి,దివ్య భారతి వీళ్ళందరూ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారానే పరిచయం కావడం విశేషం. పరిచయం అయిన హీరోయిన్స్ తొలి సినిమాతోనే పేరు సంపాదించి కొద్దీ సమయం లోనే హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగారు.


దర్శకుడిగా మారనున్న మరో ఫైట్‌ మాస్టర్‌

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు

ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>