BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/paritala-sreeram-have-super-chance-a98dafee-f6ab-4842-b974-d71ab8e85b8d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/paritala-sreeram-have-super-chance-a98dafee-f6ab-4842-b974-d71ab8e85b8d-415x250-IndiaHerald.jpgరాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరులో అధికారుల తీరు వివాదాస్పదం అయింది. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలుపొందిన పంచాయతీలో రీకౌంటింగ్ నిర్వహించడం మొదలుపెట్టారు. రీ కౌంటింగ్ పేరుతో వైసీపీ మద్దతుదారులు గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించడం సంచలనం అయింది. అధికారుల తీరుపై పలు సార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి మాజీ మంత్రి పరిటాల సునీత తీసుకువెళ్ళారు. మదిగుబ్బ పంచాయతీలో లో టిడిపి మద్దతుదారులు 150 ఓట్లతో గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించారు. రీకౌంటింగ్ కోసం ఒత్తిడి తీసుకు వచ్చిన వైసిపి మద్దతుదారులు... అనparitala;telugu desam party;district;telugu;collector;minister;tdp;paritala ravindra;ycp;atmakur;party;paritala sunithaపరిటాల అడ్డాలో వైసీపీ నేతలు ఏం చేసారు...?పరిటాల అడ్డాలో వైసీపీ నేతలు ఏం చేసారు...?paritala;telugu desam party;district;telugu;collector;minister;tdp;paritala ravindra;ycp;atmakur;party;paritala sunithaThu, 18 Feb 2021 10:07:21 GMTతెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలుపొందిన పంచాయతీలో రీకౌంటింగ్ నిర్వహించడం మొదలుపెట్టారు. రీ కౌంటింగ్ పేరుతో వైసీపీ మద్దతుదారులు గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించడం సంచలనం అయింది. అధికారుల తీరుపై పలు సార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి మాజీ మంత్రి పరిటాల సునీత తీసుకువెళ్ళారు.

 మదిగుబ్బ పంచాయతీలో లో టిడిపి మద్దతుదారులు 150 ఓట్లతో గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించారు. రీకౌంటింగ్ కోసం ఒత్తిడి తీసుకు వచ్చిన వైసిపి మద్దతుదారులు... అనుకున్నది సాధించారు. మొదటి సారి రీకౌంటింగ్ లో రెండు ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ మద్దతుదారు విజయం సాధించారు. రెండు , మూడోసారి నిర్వహించిన రీకౌంటింగ్ లోనూ స్పష్టమైన మెజార్టీ వచ్చింది. దీనితో ఫలితం ప్రకటించకుండా అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చిన అధికార పార్టీ నేతలపై అధికారుల తీరుపై టీడీపీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేసారు.


నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?

పెదనాన్న కోసం ఆలోచనలను మార్చుకుంటున్న ప్రభాస్ !

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>