BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/brother-gentesinas-sister-who-did-not-vote-for-tdp-left-homecb60c91d-4f95-4bcc-850b-045b27ab4563-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/brother-gentesinas-sister-who-did-not-vote-for-tdp-left-homecb60c91d-4f95-4bcc-850b-045b27ab4563-415x250-IndiaHerald.jpg తాజాగా ఏపీలో జ‌రుగుతోన్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఓ వ్య‌క్తి టీడీపీకి ఓటేయ‌లేద‌ని త‌న చెల్లిపైనే దాడి చేసి ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు గెంటేశాడు. ఈ సంఘ‌టన రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని బాలవెంకటాపురంలో జరిగింది. ఈ గ్రామంలో ఉండే కురుబ ల‌క్ష్మీదేవి పుట్టుక‌తోనే అంధురాలు. ఆమెకు ముగ్గురు అన్న‌లు కావ‌డంతో ఆమె మూడో అన్న తిప్పేస్వామి ద‌గ్గ‌రే ఉంటోంది. తాజా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఆమె త‌న పెద్ద‌న్న ఉలిగ‌న్న సాయంతో ఓటు వేసింది. అయితే అదే రోజు రాత్రి టీడీపీ brother sister;district;mandalam;village;letter;tdpటీడీపీకి ఓటేయ‌లేద‌ని చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన అన్న‌టీడీపీకి ఓటేయ‌లేద‌ని చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన అన్న‌brother sister;district;mandalam;village;letter;tdpThu, 18 Feb 2021 08:35:20 GMTపంచాయ‌తీ ఎన్నిక‌ల్లో చిత్ర విచిత్రాలో చోటు చేసుకోవ‌డం ఎక్క‌డైనా కామ‌న్‌గా జ‌రిగేదే. తాజాగా ఏపీలో జ‌రుగుతోన్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఓ వ్య‌క్తి టీడీపీకి ఓటేయ‌లేద‌ని త‌న చెల్లిపైనే దాడి చేసి ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు గెంటేశాడు. ఈ సంఘ‌టన రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని బాలవెంకటాపురంలో జరిగింది. ఈ గ్రామంలో ఉండే కురుబ ల‌క్ష్మీదేవి పుట్టుక‌తోనే అంధురాలు. ఆమెకు ముగ్గురు అన్న‌లు కావ‌డంతో ఆమె మూడో అన్న తిప్పేస్వామి ద‌గ్గ‌రే ఉంటోంది.

తాజా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఆమె త‌న పెద్ద‌న్న ఉలిగ‌న్న సాయంతో ఓటు వేసింది. అయితే అదే రోజు రాత్రి టీడీపీ కార్య‌క‌ర్త‌గా అన్న తిప్పేస్వామి, అత‌డి కుటుంబ స‌భ్యులు ఆమెపై దాడి చేశారు. నువ్వు టీడీపీకి ఓటు వేయ‌కుండా... వైసీపీకి ఓటేశావంటూ ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు గెంటేశారు. దీంతో ఆత్మహత్య చేసుకుంటానన్న ఆమెను ఉలిగన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ త‌ర్వాత ఆమెపై తిప్పేస్వామి కుటుంబ స‌భ్యులు దాడి చేశార‌ని ఆమె వాపోయింది


ఏపీ లోక‌ల్ ఫైట్‌: హ‌మ్మ‌య్యా ఊపిరి పీల్చుకున్న క‌ళా వెంక‌ట్రావు

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>