MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi9078bc06-ddd8-4391-abce-0511da683214-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi9078bc06-ddd8-4391-abce-0511da683214-415x250-IndiaHerald.jpgచిరంజీవి హీరోగా ఎక్కువ కమర్షియల్ సినిమాలు చేసాడు. మధ్యమధ్యలో కొన్ని ప్రయోగాత్మక సినిమాలలో చిరంజీవి నటించినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా సక్సస్స్ కాలేదు. దీనికితోడు చిరంజీవి ఎప్పుడు కమర్షియల్ చిత్రాలకే మొగ్గు చూపిస్తూ ఉంటాడు అన్న విషయం ఓపెన్ సీక్రెట్.‘ఉప్పెన’ క్లైమాక్స్‌ లో షాకింగ్‌ గా అనిపించే ట్విస్టు విన్నాక ఆ ట్విస్ట్ ను ఎట్టి పరిస్తుతులలోను మార్చవద్దని ఆ ట్విస్ట్ ఈ మూవీ సంచలన విజయానికి సహకరిస్తుంది అంటూ అనేక సార్లు చిరంజీవి మైత్రి మూవీస్ నిర్మాతలకు ధైర్యం చెపుతూవచ్చేవాడట. అంతేకాదు ఈ మూవీకి సchirangeevi;chiranjeevi;cinema;media;interview;industry;mythri movie makersఉప్పెన పై చిరంజీవి ఛాలెంజ్ బయటపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ !ఉప్పెన పై చిరంజీవి ఛాలెంజ్ బయటపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ !chirangeevi;chiranjeevi;cinema;media;interview;industry;mythri movie makersThu, 18 Feb 2021 08:00:00 GMTచిరంజీవి హీరోగా ఎక్కువ కమర్షియల్ సినిమాలు చేసాడు. మధ్యమధ్యలో కొన్ని ప్రయోగాత్మక సినిమాలలో చిరంజీవి నటించినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా సక్సస్స్ కాలేదు. దీనికితోడు చిరంజీవి ఎప్పుడు కమర్షియల్ చిత్రాలకే మొగ్గు చూపిస్తూ ఉంటాడు అన్న విషయం ఓపెన్ సీక్రెట్.


‘ఉప్పెన’ క్లైమాక్స్‌ లో షాకింగ్‌ గా అనిపించే ట్విస్టు విన్నాక ఆ ట్విస్ట్ ను ఎట్టి పరిస్తుతులలోను మార్చవద్దని ఆ ట్విస్ట్ ఈ మూవీ సంచలన విజయానికి సహకరిస్తుంది అంటూ అనేక సార్లు చిరంజీవి మైత్రి మూవీస్ నిర్మాతలకు ధైర్యం చెపుతూవచ్చేవాడట. అంతేకాదు ఈ మూవీకి సంబంధించి బయ్యర్ల ఆఫర్లకు టెంప్ట్ అవ్వద్దని ఈ మూవీ కోట్ల లాభం తెచ్చిపెడుతుందని చిరంజీవి తరుచు చెపుతూ ఉండేవాడట.


‘ఉప్పెన’ ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితం పై చిరంజీవి చేసిన ఒక ఛాలెంజ్ గురించి మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన నవీన్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలియచేసాడు. కరోనా సమస్యల వల్ల గత సంవత్సరం ‘ఉప్పెన’ విడుదల ఆలస్యం అయినప్పుడు ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఉప్పెన’ రైట్స్ తమకు ఇస్తే భారీ మొత్తం ఆఫర్ చేసినప్పుడు ఆ విషయంతేలుసుకుని చిరంజీవిమూవీ విషయంలో తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సలహా ఇచ్చిన విషయం నవీన్ గుర్తుకు చేసుకున్నారు.


అంతేకాదు ‘ఉప్పెన’ తాను చెప్పినట్లుగా ఆడకపోతే ఇక సినిమాలపై ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వనని తన జడ్జిమెంట్ దెబ్బ తిందని భావించి ఊరుకుంటానని చిరంజీవి తనతో ఛాలెంజ్ చేసినట్లు నవీన్ అప్పటి విషయాన్ని ఇప్పుడు వెల్లడించాడు. దీనితో చిరంజీవి ఇచ్చిన దైర్యంతో ఇప్పుడు తమ మూవీని డైరక్ట్ గా విడుదల చేసినందుకు ఆనందపడుతున్నామని నవీన్ చిరంజీవి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. చిరంజీవి జోస్యం నిజం అవ్వడమే కాకుండా ఈమూవీ 50 కోట్ల క్లబ్ లో చేరుతుంది అని వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి..




అయ్యా బాబోయ్...ఇది బైకా లేక ఎడ్ల బండా..!

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?

"వకీల్ సాబ్ " కోసం మహేష్ ను ఫాలో అవుతున్న పవన్ ..?

జగడ్డ : మొత్తం పంచాయతీ ఎన్నికలలోనే అతి పెద్ద ఓటమి ...?

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా.. టీడీపీ క్లీన్ బౌల్డ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>