PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabad-get-award-named-tree-city-awardc601c847-2aea-4fcb-8741-3322de4abeb3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabad-get-award-named-tree-city-awardc601c847-2aea-4fcb-8741-3322de4abeb3-415x250-IndiaHerald.jpgదేశంలోనే హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్ లో ఉండే వాతావరనం..ఇక్కడ దొరికే ఆహారానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మరోవైపు సరదాగా గడపడానికి హైదరాబాద్ లో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. నగరంలో ఉన్న చూడదగ్గ ప్రదర్శలు వీక్షించాలంటే కనీసం వారం రోజులయినా పడుతుందేమో. చార్మినార్, గోల్కొండ, ఎన్టీఆర్ గార్డెన్ మరెన్నో ప్రదేశాలు హైదరాబాద్ లో ప్రసిద్ధి చెందాయి. అంతే కాకుండా బిర్యానీ, ఇరానీ చాయ్ కి హైదరాబాద్ తప్ప వేరే ఎక్కడా అంత క్రేజ్ ఉండదేమో. ఇదిలా ఉండగా హ్యాపీ గా జీవించడానికి హైదరాబాద్ సో బెటర్ అని ఇప్hyderabad;ntr;ktr;hyderabad;twitter;nandamuri taraka rama rao;anandam;golconda;fidaaభాగ్యనగరానికి మరో గుర్తింపు.. దేశంలోనే తొలి నగరం!భాగ్యనగరానికి మరో గుర్తింపు.. దేశంలోనే తొలి నగరం!hyderabad;ntr;ktr;hyderabad;twitter;nandamuri taraka rama rao;anandam;golconda;fidaaThu, 18 Feb 2021 22:42:42 GMTహైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్ లో ఉండే  వాతావరనం..ఇక్కడ దొరికే ఆహారానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మరోవైపు సరదాగా గడపడానికి హైదరాబాద్ లో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. నగరంలో ఉన్న చూడదగ్గ ప్రదర్శలు వీక్షించాలంటే కనీసం వారం రోజులయినా పడుతుందేమో. చార్మినార్, గోల్కొండ, ఎన్టీఆర్ గార్డెన్ మరెన్నో ప్రదేశాలు హైదరాబాద్ లో ప్రసిద్ధి చెందాయి. అంతే కాకుండా బిర్యానీ, ఇరానీ చాయ్ కి హైదరాబాద్ తప్ప వేరే ఎక్కడా అంత క్రేజ్ ఉండదేమో. ఇదిలా ఉండగా హ్యాపీ గా జీవించడానికి హైదరాబాద్ సో బెటర్ అని ఇప్పటికే పలు సర్వేలు కూడా చెప్పాయి. అంతేకాకుండా ఎంతోమంది సెలబ్రెటీలు హైదరాబాద్ తమ ఫెవరెట్ ప్లేస్ అని చెబుతుంటారు. కాగా తాజాగా హైదరాబాద్ కు మరో గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి "ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్" గా గుర్తింపు పొందినట్లు పేర్కొన్నారు.

 ఐక్యరాజ్యసమితి కి చెందిన ఫుఫ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తో కలిసి పనిచేసే ఆర్భర్  డే ఫౌండేషన్ సంస్థ ఈ బిరుదు ఇచ్చిందని కేటీఆర్ వెల్లడించారు. పచ్చదనం పెంపొందించడంలో మంచి ఫలితాలు రావడంతో హైదరాబాద్ నగరానికి ఈ అవార్డు దక్కడంతో కేటీఆర్ ఆనందం వ్యక్తం చేసారు. అంతే కాకుండా ఈ రకమైన గుర్తింపు వచ్చిన ఏకైక భారతీయ నగరంగా హైదరాబాద్ నిలవడం రాష్ట్రానికే గర్వకారణం అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో హరితహారం లాంటి కార్యక్రమాలకు దక్కిన ఫలితమే ఈ అవార్డు అని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ తన ట్వీట్ లో "హైదరాబాద్ ను ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా గుర్తించడం ఆనందంగా ఉంది. ఇలా గుర్తింపు పొందిన తొలి భారతీయ నగరం హైదరాబాద్ మాత్రమే" అంటూ కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.


వరుణ్ తేజ్ " గని " లో ఎంటర్ అయిన మరో స్టార్ హీరో ..!!

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>