BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kotagiri-sridhar14fa69fa-d7b7-4748-9cf8-55be13999bd0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kotagiri-sridhar14fa69fa-d7b7-4748-9cf8-55be13999bd0-415x250-IndiaHerald.jpgశ్రీథ‌ర్ స్వ‌గ్రామం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కామ‌వ‌ర‌పుకోట మండ‌లం తూర్పు య‌డ‌వ‌ల్లి. ఇక్క‌డ నుంచి శ్రీథ‌ర్ సోద‌రి పొన్నాల అనిత ఓ వ‌ర్గంగా పోటీ చేస్తే... శ్రీథ‌ర్ మాత్రం త‌న క‌జిన్ కుమారుడిని ఇక్క‌డ పోటీ పెట్టారు. శ్రీథ‌ర్ ఎంపీ హోదాలో ఉండి కూడా త‌న సోద‌రుడి కుమారుడి గెలుపు కోసం ప్ర‌చారం చేశారు. అయినా ఎన్నికల్లో మాత్రం అనిత విజ‌యం సాధించి ఎంపీగా ఉన్న సోద‌రుడు శ్రీథ‌ర్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. అనితకు 500 ఓట్ల పై చిలుకు మెజార్టీ వ‌చ్చింది. మొత్తం ఎనిమిది వార్డుల‌కు గాను 7 వార్డులు టీడీపీ ఖాతాలో ప‌డగా..kotagiri sridhar;anitha singer;mp;district;fort;letter;tdp;ycpవైసీపీ ఎంపీకి ఘోర అవ‌మానం... సోద‌రి చేతిలోనే ఓట‌మివైసీపీ ఎంపీకి ఘోర అవ‌మానం... సోద‌రి చేతిలోనే ఓట‌మిkotagiri sridhar;anitha singer;mp;district;fort;letter;tdp;ycpThu, 18 Feb 2021 08:52:29 GMTఏలూరు వైసీపీ ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌కు స్వ‌గ్రామంలోనే.. అది కూడా సోద‌రి చేతిలో ఘోర అవ‌మానం ఎదురైంది. శ్రీథ‌ర్ స్వ‌గ్రామం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కామ‌వ‌ర‌పుకోట మండ‌లం తూర్పు య‌డ‌వ‌ల్లి. ఇక్క‌డ నుంచి శ్రీథ‌ర్ సోద‌రి పొన్నాల అనిత  ఓ వ‌ర్గంగా పోటీ చేస్తే... శ్రీథ‌ర్ మాత్రం త‌న క‌జిన్ కుమారుడిని ఇక్క‌డ పోటీ పెట్టారు. శ్రీథ‌ర్ ఎంపీ హోదాలో ఉండి కూడా త‌న సోద‌రుడి కుమారుడి గెలుపు కోసం ప్ర‌చారం చేశారు.

అయినా ఎన్నికల్లో మాత్రం అనిత విజ‌యం సాధించి ఎంపీగా ఉన్న సోద‌రుడు శ్రీథ‌ర్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. అనితకు 500 ఓట్ల పై చిలుకు మెజార్టీ వ‌చ్చింది. మొత్తం ఎనిమిది వార్డుల‌కు గాను 7 వార్డులు టీడీపీ ఖాతాలో ప‌డగా.. ఒకే ఒక్క వార్డు వైసీపీ ఖాతాలో ప‌డింది. అనిత గెలుపు జిల్లా వైసీపీ వ‌ర్గాల్లోనే సంచల‌నంగా మారింది.


హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?

"వకీల్ సాబ్ " కోసం మహేష్ ను ఫాలో అవుతున్న పవన్ ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>