Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rumors-says-ram-charan-going-work-with-sankar-and-gowtham-thinnasuri97e026ec-7845-4720-906a-15c6fd4c229b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rumors-says-ram-charan-going-work-with-sankar-and-gowtham-thinnasuri97e026ec-7845-4720-906a-15c6fd4c229b-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రాం చరణ్ ఏంటి ఒక్కరోజు సిఎం అవడం ఏంటని ఆశ్చర్యపడొచ్చు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాలతో బిజీగా ఉన్న చరణ్ తన నెక్స్ట్ సినిమాను సౌత్ స్టార్ డైర్కటర్ శంకర్ తో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ హీరోగా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.ram-charan-chief-minister;pawan kalyan;shankar;vijay;india;rrr movie;cinema;cm;king;graphics;prize;hero;king 1;joseph vijay;arjun 1;research and analysis wing;dalapathi;dilఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!ram-charan-chief-minister;pawan kalyan;shankar;vijay;india;rrr movie;cinema;cm;king;graphics;prize;hero;king 1;joseph vijay;arjun 1;research and analysis wing;dalapathi;dilThu, 18 Feb 2021 11:42:00 GMTపవర్ స్టార్ రాం చరణ్ ఏంటి ఒక్కరోజు సిఎం అవడం ఏంటని ఆశ్చర్యపడొచ్చు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాలతో బిజీగా ఉన్న చరణ్ తన నెక్స్ట్ సినిమాను సౌత్ స్టార్ డైర్కటర్ శంకర్ తో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ హీరోగా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ లీక్ అయ్యింది.

శంకర్ సినిమాలు అనగానే భారీ సెట్టింగులు, విజువల్ గ్రాఫిక్స్ కామన్ అయితే ఇవేవి లేకుండా ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. అంతేకాదు ఈ సినిమాలో హీరో సిఎంగా నటిస్తాడని టాక్. శంకర్ సిఎం కథ అనగానే అందరు ఆయన తీసిన ఒకే ఒక్కడు గురించి మాట్లాడుకుంటారు. శంకర్ డైరక్షన్లో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా వచ్చిన సినిమా ఒకే ఒక్కడు. ఈ సినిమా సీక్వల్ చేయాలని ఎన్నాళ్ల నుండో అనుకుంటున్నాడు శంకర్. అయితే ఇప్పుడు రాం చరణ్ తో చేసే సినిమా ఆ సినిమాకు సీక్వల్ అన్న టాక్ నడుస్తుంది.

అసలైతే దళపతి విజయ్ తో ఆ మూవీ సీక్వల్ అనుకున్న శంకర్ ఆయన ఇప్పుడు శంకర్ కు ఛాన్స్ ఇవ్వడం కష్టమని భావింధి చరణ్ తో ఈ సినిమా ఫిక్స్ చేసుకున్నాడట. మరి ఒక్కరోజు సిఎంగా చరణ్ కనిపిస్తాడా.. శంకర్, చరణ్ కాంబోలో వచ్చేది ఒకే ఒక్కడు సీక్వల్ సినిమానేనా కాదా అన్నది త్వరలో తెలుస్తుంది. ఈ సిన్మాకు సంబందించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.                                   




బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?

పెదనాన్న కోసం ఆలోచనలను మార్చుకుంటున్న ప్రభాస్ !

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>