PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rahul-gandhi-s-focus-on-tamil-nadub895f24e-58d0-4635-aea0-c09b1727f96c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rahul-gandhi-s-focus-on-tamil-nadub895f24e-58d0-4635-aea0-c09b1727f96c-415x250-IndiaHerald.jpgజాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా మనుగడ సాగిస్తుంది అనేది ఆసక్తిగా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళే విషయంలో రాహుల్ గాంధీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది. అయితrahul gandhi;manu;rahul new;rahul;revanth;k l rahul;rahul gandhi;telangana;mohandas karamchand gandhi;revanth reddy;congress;rahul sipligunj;reddy;partyతెలంగాణాలో రాహుల్ గాంధీపాదయాత్ర...?తెలంగాణాలో రాహుల్ గాంధీపాదయాత్ర...?rahul gandhi;manu;rahul new;rahul;revanth;k l rahul;rahul gandhi;telangana;mohandas karamchand gandhi;revanth reddy;congress;rahul sipligunj;reddy;partyThu, 18 Feb 2021 08:07:48 GMTకాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా మనుగడ సాగిస్తుంది అనేది ఆసక్తిగా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళే విషయంలో రాహుల్ గాంధీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది.

అయితే రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ పర్యటనకు రావటానికి రాహుల్ గాంధీ గత వారం రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. అయితే దీనికి సంబంధించిన టూర్ షెడ్యూల్ ఖరారు కాలేదని అంటున్నారు. వాస్తవానికి రాహుల్ గాంధీ త్వరలోనే రేవంత్ రెడ్డి పాదయాత్ర కు హాజరు అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డి త్వరలోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టడానికి సిద్ధమవుతున్న పరిస్థితి.

ఈ మేరకు ఇప్పటికే ఆయన ప్రకటన కూడా చేసిన సంగతి తెలిసిందే. పాదయాత్ర కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు అందరూ కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళే విధంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తో హైదరాబాద్లో సమావేశం అయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చని అంటున్నారు. అయితే రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో ప్రజలతో కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయని టాక్.  దాదాపుగా 12 కిలోమీటర్లు ఆయన రావు రేవంత్ రెడ్డి తో కలిసి పాదయాత్ర చేసే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.


ఏపీ లోక‌ల్ ఫైట్‌: హ‌మ్మ‌య్యా ఊపిరి పీల్చుకున్న క‌ళా వెంక‌ట్రావు

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>