PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-ramateertham7efd1e0d-d952-4e96-820b-a4091dac3101-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-ramateertham7efd1e0d-d952-4e96-820b-a4091dac3101-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేసారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలకు ఎదురొడ్డి పోరాడింది అని కొనియాడారు. టీడీపీ గళం ఎత్తడం వల్లనే ప్రజలు ఓటింగ్ వరకు వచ్చారు అని ఆయన అన్నారు. మొదటి విడతలో 38 శాతం, రెండో విడతలో 39, మూడో విడతలో 40 శాతం టీడీపీ గెలుచుకుంది అని ఆయన వెల్లడించారు. మూడు ఫేజ్ లలో పోలింగ్ జరిగిన చోట్ల 38-40 శాతం గెలుచుకున్నాం అని చంద్రబాబు తెలిపారు. chandrababu,tdp,ap;telugu desam party;andhra pradesh;geum;రాజీనామా;telugu;police;kuppam;panchayati;history;press;tdp;pulivendula;ycp;party;macherlaనాతో మైండ్ గేమ్ ఆడలేరు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలునాతో మైండ్ గేమ్ ఆడలేరు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలుchandrababu,tdp,ap;telugu desam party;andhra pradesh;geum;రాజీనామా;telugu;police;kuppam;panchayati;history;press;tdp;pulivendula;ycp;party;macherlaThu, 18 Feb 2021 15:15:27 GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేసారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలకు ఎదురొడ్డి పోరాడింది అని కొనియాడారు. టీడీపీ గళం ఎత్తడం వల్లనే ప్రజలు ఓటింగ్ వరకు వచ్చారు అని ఆయన అన్నారు. మొదటి విడతలో 38 శాతం, రెండో విడతలో 39, మూడో విడతలో 40 శాతం టీడీపీ గెలుచుకుంది అని ఆయన వెల్లడించారు. మూడు ఫేజ్ లలో పోలింగ్ జరిగిన చోట్ల 38-40 శాతం గెలుచుకున్నాం అని చంద్రబాబు తెలిపారు.

పులివెందుల, పుంగనూరు,మాచర్ల లో ఈ నేతలు చరిత్ర హీనులుగా నిలిచిపోతారు అని అన్నారు. వాలంటీర్లు, అధికారులు అడుగడుగునా బెదిరించారు అని మండిపడ్డారు. ఎన్నికల సంఘం కోర్ట్ చెప్పినట్లు కౌంటింగ్ ను ఎందుకు రికార్డ్ చెయ్యలేదు.. అని నిలదీశారు. కౌంటింగ్ హాల్ లో పోలీసులకు ఎం పని అని ప్రశ్నించారు. డబుల్ డిజిట్ ఓట్ల మెజారిటీ తో  గెలిచిన చోటా రీకౌంటింగ్ ఎందుకు చేశారు అని నిలదీశారు. రాత్రి 10 గంటల తరువాత గెలుపు మార్చేశారు అని ఆయన ప్రశ్నించారు. కుప్పంలో కోట్లు పెట్టి ఓట్లు కొంటే ఏమి చర్యలు తీసుకున్నారు అని నిలదీశారు.

కుప్పం లో వైసీపీ గెలవలేదు... ప్రజాస్వామ్యం ఓడిపోయిందని అన్నారు. కుప్పం ప్రజలు నా కుటుంబ సభ్యులు...దాన్ని కలుషితం చేస్తారా!? అని నిలదీశారు. నేను రాజీనామా చెయ్యాలి అంటున్నారు....ఇలాంటి రాజకీయ నేతల కోసం నేను రాజీనామా చెయ్యాలా  అని ప్రశ్నించారు. కుప్పం లో నా PA మీద కూడా కేసులు పెట్టారు అని మండిపడ్డారు. 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైన ఏజెన్సీ లో ఎక్కువ చోట్ల గెలిచాం అని ఆయన అన్నారు. వైసీపీ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి నాతో మైండ్ గేమ్ ఆడలేరు అని ఆయన స్పష్టం చేసారు.


జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు

ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?

పెదనాన్న కోసం ఆలోచనలను మార్చుకుంటున్న ప్రభాస్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>