BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ipl-2021-unexpected-rate-for-maxwell-so-much-demandd7d14f26-f1a5-4a10-bbbf-ad28cc21846f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ipl-2021-unexpected-rate-for-maxwell-so-much-demandd7d14f26-f1a5-4a10-bbbf-ad28cc21846f-415x250-IndiaHerald.jpgఈ రెండు జ‌ట్లు మ్యాక్స్ వెల్ కోసం ఎంత‌గా పోటీ ప‌డినా చివ‌ర‌కు రాజ‌స్తాన్ రు. 14. 25 కోట్ల‌కు ద‌క్కించుకుంది. గ‌త సీజ‌న్లో మ్యాక్స్ వెల్‌ను పంజాబ్ రు. 10.75 కోట్ల‌కు సొంతం చేసుకుంది. ఇక మ‌రో ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్ రు. 2.20 కోట్ల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ద‌క్కించుకుంది. ఏదేమైనా గ‌తేడాది నిరుత్సాహ ప్ర‌ద‌ర్శ‌న చేసిన మ్యాక్స్ వెల్‌కు ఇంత రేటు ప‌ల‌క‌డంతో క్రీడా వ‌ర్గాలు కూడా షాక్‌కు గుర‌వుతున్నాయి. maxwell;delhi;australia;job;chennai;letter;steve smith;punjabIPL 2021 : మ‌్యాక్స్‌వెల్‌కు ఊహించ‌ని రేటు... ఇంత డిమాండాIPL 2021 : మ‌్యాక్స్‌వెల్‌కు ఊహించ‌ని రేటు... ఇంత డిమాండాmaxwell;delhi;australia;job;chennai;letter;steve smith;punjabThu, 18 Feb 2021 17:08:06 GMTఐపీఎల్ 2021లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఊహించ‌ని డిమాండ్ ఏర్ప‌డింది. మ్యాక్స్ వెల్ కోసం బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ హోరాహోరీగా త‌ల‌ప‌డ్డాయి. ఈ రెండు జ‌ట్లు మ్యాక్స్ వెల్ కోసం ఎంత‌గా పోటీ ప‌డినా చివ‌ర‌కు రాజ‌స్తాన్ రు. 14. 25 కోట్ల‌కు ద‌క్కించుకుంది. గ‌త సీజ‌న్లో మ్యాక్స్ వెల్‌ను పంజాబ్ రు. 10.75 కోట్ల‌కు సొంతం చేసుకుంది.

ఇక మ‌రో ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్ రు. 2.20 కోట్ల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ద‌క్కించుకుంది. ఏదేమైనా గ‌తేడాది నిరుత్సాహ ప్ర‌ద‌ర్శ‌న చేసిన మ్యాక్స్ వెల్‌కు ఇంత రేటు ప‌ల‌క‌డంతో క్రీడా వ‌ర్గాలు కూడా షాక్‌కు గుర‌వుతున్నాయి. 


పెళ్లి కాని ప్రసాద్ కి 17 సంవత్సరాలు...

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>