MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan-did-but-could-not-stopfc860c48-44a6-485c-ad49-22b6d37dc48f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan-did-but-could-not-stopfc860c48-44a6-485c-ad49-22b6d37dc48f-415x250-IndiaHerald.jpgపవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేస్తే చాలు కెరీర్‌లో భారీ మార్పులొస్తాయని ఆశ పడతారు హీరోయిన్లు. ఈ ఆశలతోనే 'వకీల్‌సాబ్'లో అడుగుపెట్టింది అంజలి. అయితే ఈ మూవీ కంప్లీట్‌ అయినా అంజలి కెరీర్‌లో పెద్దగా మార్పు రావడం లేదు. దీంతో పవన్‌ కూడా అంజలిని కాపాడలేకపోయాడనే కామెంట్స్‌ వస్తున్నాయి. అంజలి తెలుగు ఇండస్ట్రీపై చాలా హోప్స్‌ పెట్టుకుంది. బాలకృష్ణ, వెంకటేశ్, రవితేజ లాంటి హీరోలతో సినిమాలు చేశాం. ఇక టాలీవుడ్‌లో ఫుల్ బిజీ అవ్వొచ్చని ఆశపడింది. కానీ స్టార్ రేస్‌ని పక్కనపెడితే, అవకాశాలు రావడమే కష్టమైపోతోంది.pawan kalyan did but could not stop;pawan;balakrishna;anjali;kalyan;pawan kalyan;ravi teja;cinemaపవన్ కళ్యాణ్ ఐతే.. చేశాడు కానీ.. దాన్ని ఆపలేకపోయాడు..!పవన్ కళ్యాణ్ ఐతే.. చేశాడు కానీ.. దాన్ని ఆపలేకపోయాడు..!pawan kalyan did but could not stop;pawan;balakrishna;anjali;kalyan;pawan kalyan;ravi teja;cinemaThu, 18 Feb 2021 22:00:00 GMTసినిమా చేస్తే చాలు కెరీర్‌లో భారీ మార్పులొస్తాయని ఆశ పడతారు హీరోయిన్లు. ఈ ఆశలతోనే 'వకీల్‌సాబ్'లో అడుగుపెట్టింది అంజలి. అయితే ఈ మూవీ కంప్లీట్‌ అయినా అంజలి కెరీర్‌లో పెద్దగా మార్పు రావడం లేదు. దీంతో పవన్‌ కూడా అంజలిని కాపాడలేకపోయాడనే కామెంట్స్‌ వస్తున్నాయి.

అంజలి తెలుగు ఇండస్ట్రీపై చాలా హోప్స్‌ పెట్టుకుంది. బాలకృష్ణ, వెంకటేశ్, రవితేజ లాంటి హీరోలతో సినిమాలు చేశాం. ఇక టాలీవుడ్‌లో ఫుల్ బిజీ అవ్వొచ్చని ఆశపడింది. కానీ స్టార్ రేస్‌ని పక్కనపెడితే, అవకాశాలు రావడమే కష్టమైపోతోంది. హీరోయిన్‌గా తీసుకోవడానికి ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో 'వకీల్‌సాబ్'లో సపోర్టింగ్‌ రోల్ చేస్తోంది అంజలి.

అంజలి కరోనా లాక్‌డౌన్‌లో 'నిశ్శబ్ధం' సినిమాతో ఆడియన్స్‌ ముందుకొచ్చింది. బరువు తగ్గించుకొని పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌ చేసింది. కానీ ఈ క్యారెక్టర్‌ అంజలిని మరింత ప్రాబ్లమ్స్‌లో పడేసింది. పోలీస్‌ ఆపీసర్‌ రోల్‌కి అంజలి అస్సలు న్యాయం చేయలేకపోయిందనీ, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నింటిలో ఫెయిల్‌ అయ్యిందనే కామెంట్స్‌ వచ్చాయి.

'నిశ్శబ్ధం' విమర్శలతో అంజలికి వచ్చే ఒకటి రెండు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. సీనియర్ హీరోలు కూడా ఈమెని పట్టించుకోవడం లేదు. లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ కూడా అంజలి వైపు చూడటం లేదనే టాక్ వస్తోంది. ఇప్పుడు చేతిలో 'వకీల్‌సాబ్‌' తప్ప మరో పెద్ద సినిమా లేదు. దీంతో అంజలికి డోర్స్‌ క్లోజ్ అవుతున్నాయని, హీరోయిన్‌గా సినిమాలు రావడం కష్టమనే కామెంట్స్‌ వస్తున్నాయి. మొత్తానికి అంజలి కెరీర్ చివరి దశకు చేరుకుంది. ఎందుకంటే రాకరాక అవకాశమైతే వచ్చింది కానీ.. అది కంటిన్యూ కాలేకపోయింది. పవర్ స్టార్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసినా.. ఆ తర్వాతి అవకాశాలు మాత్రం రావడం లేదు. సీనియర్ హీరోలు ఈ ముద్దుగుమ్మను పక్కన పెట్టేస్తున్నారు. అంజలి వకీల్ సాబ్ లో సపోర్టింగ్ రోల్స్ తో రాణిస్తోంది.






వామన్ రావు దంపతుల హత్యకేసులో నిందితుల అరెస్ట్..దర్యాప్తులో కీలకవిషయాలు

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>