Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/raghi-pathralu1456d7ef-6fc1-4e2c-8d9c-31b7e9a5f7b6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/raghi-pathralu1456d7ef-6fc1-4e2c-8d9c-31b7e9a5f7b6-415x250-IndiaHerald.jpg మన పెద్దవారు అప్పట్లో రాగి పాత్రలో ను, రాగి చెంబు ల్లోనూ నీళ్లు తాగేవారు. అందుకే వారు ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు చాలా మంది అదే పద్ధతిని పాటిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న అనారోగ్యాలను దృష్టిలో పెట్టుకొని మరీ పాతకాలం పద్ధతులనే వాడుతున్నారు. ఇలా వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. పాత్రల్లో నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. raghi pathralu;tara;heart;cancer;copper;beans;aqua;shaktiరాగి పాత్రలోని నీళ్లు తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా...?రాగి పాత్రలోని నీళ్లు తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా...?raghi pathralu;tara;heart;cancer;copper;beans;aqua;shaktiThu, 18 Feb 2021 02:00:00 GMT
 శరీరానికి అవసరమైన ఖనిజాలు రాగి ముఖ్యమైనది. ఆకుకూరలు, బీన్స్ తేన వంటి వాటిలో కాపర్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు రాగి  పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల అంతే కాపర్ శరీరానికి అందుతుంది. కానీ రాగిపాత్రలో నీటిని కనీసం 8 గంటలైనా నిల్వ ఉంచాలి.

 రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల థైరాయిడ్ సమస్య రాకుండా చూసుకోవచ్చు. అందులో ఉండే అయ్యానికత వల్ల శరీరంలో  కాపర్ నిల్వలు పెరుగుతాయి. ఫలితంగా థైరాయిడ్ సమస్యను నివారించవచ్చు.

 జీర్ణక్రియ  సమస్యతో బాధపడే వాళ్ళు రాగిపాత్రలో నీళ్ళు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ నీళ్లు తాగడం వల్ల శరీరంలోని హానికారక బ్యాక్టీరియా లు నాశనమవుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

 మెదడుకు సంకేతాలను అందించడంలో పనిచేసే న్యూరాన్ల కు కవచం  లా ఉపయోగపడే మైలీన్ తొడుగులు తయారు కావడానికి రాగి పాత్రలో నీరు సహాయపడుతుంది. దీనివల్ల అత్యంత వేగంగా మెదడుకు సంకేతాలు అందుతాయి. అందువల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

 రాగి నీటిలో ఉండే బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. నీటి ద్వారా వ్యాపించే డయేరియా, జాండీస్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. కాబట్టి రాగి పాత్రల్లో నీళ్లు తాగడం చాలా మంచిది.

 గుండె సంబంధిత వ్యాధులు రాకుండా రాగి పాత్రల్లో నీళ్లు అడ్డుకుంటాయి. అంతేకాకుండా కొవ్వు   స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అలాగే శరీరములో క్యాన్సర్ కణాలను ఏర్పడకుండా చేస్తాయి.

 అధిక బరువుతో బాధపడుతున్న వాళ్లు ప్రతిరోజు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఈ నీటిలో ఉండే కాపర్ కొవ్వు నిల్వలను తగ్గించి బరువు తగ్గేందుకు సహాయపడతాయి.

 రాగి పాత్రల్లో నీళ్లు తాగడం వల్ల నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. అలాగే ఆర్థరైటిస్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి కూడా విముక్తి  కలుగుతుంది.


జగడ్డ : మొత్తం పంచాయతీ ఎన్నికలలోనే అతి పెద్ద ఓటమి ...?

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా.. టీడీపీ క్లీన్ బౌల్డ్..!!

మూడో విడ‌త ఫలి‌తాల్లో ర‌స‌వ‌త్త‌ర పోరు.. తాజా లెక్క ఇదే!

విశాఖ ఉక్కుపై హామీ ఇచ్చిన సి‌ఎం జగన్ !!

ఈ వారం నాలుగు సినిమాలు.. గెలుపెవరిది ?

టాలీవుడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడే ఏకైక హీరో ఎవరో తెలుసా..??

పాపం సుమంత్ కి ఈసారైనా హిట్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>