MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/surekha-vanie8610a8b-6222-416e-9ad9-0384dab1baac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/surekha-vanie8610a8b-6222-416e-9ad9-0384dab1baac-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో సురేఖావాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక బుల్లితెర యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన సురేఖావాణి క్యారెక్టర్ ఆర్టిస్టిగా తెలుగు తెరకు పరిచయమై ఎన్నో చిత్రాల్లో నటించింది. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా తన అభినయంతో ఆకట్టుకుంది సురేఖ. surekha vani;rekha;abinaya;bhama;chinna;surekha vani;vani;tollywood;comedy;instagram;rekha vedavyasసురేఖా వాణిని ఇలా ఎప్పుడైనా చూశారా.. చూస్తే మతిపోవాల్సిందే..!?సురేఖా వాణిని ఇలా ఎప్పుడైనా చూశారా.. చూస్తే మతిపోవాల్సిందే..!?surekha vani;rekha;abinaya;bhama;chinna;surekha vani;vani;tollywood;comedy;instagram;rekha vedavyasThu, 18 Feb 2021 11:00:00 GMTచిన్నా అనే తేడా లేకుండా తన అభినయంతో ఆకట్టుకుంది సురేఖ. ఇక సురేఖావాణి, చక్కటి అందంతో పాటు ఆకట్టుకునే నటన ఈమె సొంతం. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ.

ఇక టాలీవుడ్ లో హోమ్లీ, ఆంటీ పాత్రల్లో మెరిసే సురేఖావాణి అంటే తెలియని వారు ఉండరు. తల్లి, వదిన, అక్క పాత్రలతో అలరించే సురేఖ వయసు 43 ఏళ్లు. ఈ వయసులో సినిమాల్లో హోమ్లీగా ఉన్నా బయట మాత్రం ఖతర్నాక్ క్యాండీలాగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కాక రేపే ఫొటోలు పెడుతోంది ఈ భామ.

అయితే కామెడీ ప్రాతలకు కేరాఫ్ గా నిలుస్తూ వెండితెరపై హంగామా చేసిన సురేఖ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈమె తన కూతురు సుప్రియతో చేస్తున్న వీడియోలు తెర వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.. కొందరూ నెటిజన్లు ఈ ఫొటోలను ట్రోల్స్ చేస్తున్నారు. పెళ్లీడుకొచ్చిన కూతురుని పెట్టుకొని ఇలాంటి ఫోటోలకి ఫోజులు ఇవ్వడం సరికాదని అంటున్నారు. మరికొందరూ సీని ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అని అంటున్నారు.

సురేఖ వాణి కరోనా లాక్ డౌన్ నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. కొత్త కొత్త మోడ్రస్ డ్రెస్సులతో ఇంస్టాగ్రామ్ లో పోస్తు చేస్తు ఉంటుంది. చిన్న చినక్న డ్రెస్ లు వేసుకుటూ యాత్ ని పిచ్చేక్కిస్తుంది. సురేఖ ఆంటీనా అమ్మాయా అని తెలియకుండా ఉంటుంది. అమె అందం. సురేఖ వాణి బాట్ టబ్బులో స్నానం చేస్తూ ఫోటోకి ఫోజు ఇచ్చింది.


20 వేలతో మొదలు పెట్టి కోట్లకు ఎదిగిన రజిని సక్సస్ స్టోరీ

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?

పెదనాన్న కోసం ఆలోచనలను మార్చుకుంటున్న ప్రభాస్ !

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>