SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news28dc43ec-fd90-421d-bb7d-5a45f520beb1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news28dc43ec-fd90-421d-bb7d-5a45f520beb1-415x250-IndiaHerald.jpg ఐపీఎల్ 14 వ సీజన్ అంతా సిద్ధమవుతోంది. నేడు నేడు ఐపీఎల్ 14వ సీజన్ కు సంబంధించి చెన్నై వేదికగా వేలం జరగనుంది. ఇప్పటికే వేలం నిర్వహణకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదిలా ఉండగా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, కోహ్లీ నాయకత్వం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా సంచలన బ్యాట్స్మెన్ మ్యాక్స్ వెల్ లాంటి ఆటగాడు అర్సీబికి చాలా అవసరమని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. చెన్నై వేదికగా గురువారం జరగనున్న వేలం గురించి ఓ కార్యక్రమంలో గంభీర్ మాట్లాడాడు.sports news;ali;gautham new;gautham;virat kohli;umesh yadav;australia;gautam gambhir;bcci;bengaluru 1;job;chennai;letter;punjabఆర్సీబి గురి మాక్స్ వెల్ పై ఉంది : గౌతమ్ గంభీర్ !!ఆర్సీబి గురి మాక్స్ వెల్ పై ఉంది : గౌతమ్ గంభీర్ !!sports news;ali;gautham new;gautham;virat kohli;umesh yadav;australia;gautam gambhir;bcci;bengaluru 1;job;chennai;letter;punjabThu, 18 Feb 2021 07:07:59 GMT ఐపీఎల్ 14 వ సీజన్ అంతా సిద్ధమవుతోంది. నేడు నేడు ఐపీఎల్ 14వ సీజన్ కు సంబంధించి చెన్నై వేదికగా వేలం జరగనుంది. ఇప్పటికే వేలం నిర్వహణకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదిలా ఉండగా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, కోహ్లీ నాయకత్వం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా సంచలన బ్యాట్స్మెన్ మ్యాక్స్ వెల్ లాంటి ఆటగాడు అర్సీబికి చాలా అవసరమని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. చెన్నై వేదికగా గురువారం జరగనున్న వేలం గురించి ఓ కార్యక్రమంలో గంభీర్ మాట్లాడాడు.

మాక్స్వెల్ వంటి క్రికెటర్ కోసం ఆర్సీబీ ఆసక్తి చూపుతుంది. ఆ జట్టు ఇప్పుడు అధిక కోహ్లీ, డివిలియర్స్ పైనే ఆధార పడుతుతుంది కాబట్టి వారిద్దరిపై  భారం తగ్గించడం కోసం మాక్స్ ఎంతో అవసరమని గంభీర్ అన్నాడు. దేవదత్ పడిక్కల్తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. తర్వాత డివిలియర్స్ ఉంటాడు. వారిద్దరి తరువాత అంతటి నాణ్యమైన ఆటగాడు మిడిలార్డర్ లో లేడు. అందువల్ల ఎక్స్-ఫ్యాక్టర్ ప్లేయర్ మాక్స్వెల్ వంటి నాణ్యమైన ఆటగాడు ఆ జట్టుకు కావాలి. ఫ్లాట్ వికెట్, చిన్నదైన చిన్నస్వామి మైదానంలో అతడు ఎంతో ప్రభావం చూపగలడు. కాబట్టి బెంగళూరు మాక్సీని కోరుకుంటుంది’’ అని పేర్కొన్నాడు.

 అయితే బెంగళూరుకు నాణ్యమైన ఆటగాళ్లు ఎంతో అవసరం. ఎందుకంటే మొయిన్ అలీ, ఉమేశ్ యాదవ్ వంటి నాణ్యమైన ప్లేయర్లను ఆ జట్టు వదులుకుంది. ప్రస్తుతం వేలంలో పాల్గొనే బారత బౌలర్లు ఎక్కువలేక పోయినప్పటికి, ఉమేష్ యాదవ్ లాంటి నాణ్యమైన బౌలర్ ను  ఆ జట్టు విడిచిపెట్డడం ఆశ్చర్యంగా అనిపించిందని గంభీర్ అన్నాడు. అయితే ఉమేష్ ను పంజాబ్ జట్టు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి’’ అని గంభీర్ వెల్లడించాడు. మరి ఆర్సీబి వేలంలో మ్యాక్స్ వెల్ పైపు పు దృష్టి పెడుతుందా లేదా అన్నది చూడాలి..


తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?

"వకీల్ సాబ్ " కోసం మహేష్ ను ఫాలో అవుతున్న పవన్ ..?

జగడ్డ : మొత్తం పంచాయతీ ఎన్నికలలోనే అతి పెద్ద ఓటమి ...?

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా.. టీడీపీ క్లీన్ బౌల్డ్..!!

మూడో విడ‌త ఫలి‌తాల్లో ర‌స‌వ‌త్త‌ర పోరు.. తాజా లెక్క ఇదే!

విశాఖ ఉక్కుపై హామీ ఇచ్చిన సి‌ఎం జగన్ !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>