HistorySpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/////images/history/123/history7bc4d43c-5573-4d95-9fbc-f5ad295aa858-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/////images/history/123/history7bc4d43c-5573-4d95-9fbc-f5ad295aa858-415x250-IndiaHerald.jpg ప్ర‌ముఖుల మరణాలు 1564: మైఖేలాంజెలో, ఇటలీకి చెందిన చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. (జ.1475) 1939: భాగ్యరెడ్డివర్మ, ఆంధ్రసభ స్థాపకుడు, సంఘ సంస్కర్త. (జ.1888) 1994: గోపీకృష్ణ, భారతీయ నృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు. (జ.1933) 2015: దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (జ.1936) 2019: దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల, సినిమా నటుడు, రంగస్థల దర్శకుడు. (జ.1956)అక్కినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా యాక్టింగ్ లో ప్రదర్శన కళలన్నిటికీ సంబంధించిన శిక్షణను history;venkatesh;choudary actor;naga chaitanya;nageshwara rao akkineni;ramakrishna;tiru;mumbai;italy;andhra pradesh;telangana;2019;cinema;media;loksabha;2020;dance;strike;writer;producer;history;february;beach;producer1;daggubati venkateswara rao;indian;vemuri radhakrishna;chaitanya 1;maha;calcuttaఫిబ్ర‌వ‌రి 18వ తేదీ విశేషాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.... ఎన్ని విశేష‌ణాలో తెలుసా..?ఫిబ్ర‌వ‌రి 18వ తేదీ విశేషాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.... ఎన్ని విశేష‌ణాలో తెలుసా..?history;venkatesh;choudary actor;naga chaitanya;nageshwara rao akkineni;ramakrishna;tiru;mumbai;italy;andhra pradesh;telangana;2019;cinema;media;loksabha;2020;dance;strike;writer;producer;history;february;beach;producer1;daggubati venkateswara rao;indian;vemuri radhakrishna;chaitanya 1;maha;calcuttaThu, 18 Feb 2021 06:00:00 GMT
ముఖ్య సంఘటనలు

1911: భారతదేశం లో మొదటిసారిగా ఫ్రీక్వెల్ అనే ఫ్రెంచి దేశస్థుడు అలహాబాదు నుండి నైనీ వరకు విమానాన్ని నడిపాడు.
1946: 18 ఫిబ్రవరి 1946లో ముంబాయిలో ఓడలలోను, రేవులలోను "రాయల్ ఇండియన్ నేవీ"లో పనిచేసే భారతీయ నావికుల సమ్మె, తదనంతర తిరుగుబాటు, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు (RIN Mutiny)గా పిలువబడ్డాయి. ముంబయి రేవులో మొదలైన తిరుగుబాటు కరాచీ నుండి కలకత్తా వరకు వ్యాపించింది. ఇందులో 78 ఓడలు, 20 రేవులు, 20వేల నావికులు పాలు పంచుకున్నారు.
2014: ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లును భారతదేశ లోక్‌సభ ఆమోదించింది.

ప్ర‌ముఖుల జననాలు


1486: చైతన్య మహాప్రభు, రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన మహా భక్తుడు. (మ.1534)
1745: అలెస్సాండ్రో వోల్టా, బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త. (మ.1827)
1836: రామకృష్ణ పరమహంస, ఆధ్యాత్మిక గురువు. (మ.1886)
1906: గురు గోల్వాల్కర్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ సర్‌సంఘ్‌చాలక్.
1966: సజిద్ నడియాద్వాల, భారతీయ చలన చిత్ర నిర్మాత.
1978: ఎం.ఎస్. చౌదరి, తెలుగు రంగస్థల, సినిమా నటులు, రచయిత, దర్శకులు.

ప్ర‌ముఖుల  మరణాలు

1564: మైఖేలాంజెలో, ఇటలీకి చెందిన చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. (జ.1475)
1939: భాగ్యరెడ్డివర్మ, ఆంధ్రసభ స్థాపకుడు, సంఘ సంస్కర్త. (జ.1888)
1994: గోపీకృష్ణ, భారతీయ నృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు. (జ.1933)
2015: దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (జ.1936)
2019: దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల, సినిమా నటుడు, రంగస్థల దర్శకుడు. (జ.1956)అక్కినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా యాక్టింగ్ లో ప్రదర్శన కళలన్నిటికీ సంబంధించిన శిక్షణను ఇచ్చాడు.
2020: కిషోరి బల్లాళ్, భారతీయ చలనచిత్రనటి.


రెస్టారెంట్ సిబ్బందికి భారీ టిప్ ఇచ్చిన జంట.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

జగడ్డ : మొత్తం పంచాయతీ ఎన్నికలలోనే అతి పెద్ద ఓటమి ...?

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా.. టీడీపీ క్లీన్ బౌల్డ్..!!

మూడో విడ‌త ఫలి‌తాల్లో ర‌స‌వ‌త్త‌ర పోరు.. తాజా లెక్క ఇదే!

విశాఖ ఉక్కుపై హామీ ఇచ్చిన సి‌ఎం జగన్ !!

ఈ వారం నాలుగు సినిమాలు.. గెలుపెవరిది ?

టాలీవుడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడే ఏకైక హీరో ఎవరో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>