Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shetty00365a31-d829-4fdb-9e65-16454bc540ee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shetty00365a31-d829-4fdb-9e65-16454bc540ee-415x250-IndiaHerald.jpgఉప్పెన సినిమాతో టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. సినిమాలో బేబమ్మ అలియాస్ సంగీత పాత్రలో ఆమె చూపించిన అభినయం అందరిని మెప్పించింది. ఫ్రెష్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కృతి శెట్టికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఆల్రెడీ నాచురల్ స్టార్ నానితో శ్యాం సింగ రాయ్ సినిమాkrithi-shetty;cbn;nani;abinaya;geetha;ram pothineni;sudheer babu;sudigali sudheer;tiru;tollywood;cinema;sangeetha;telugu;kollywood;tamil;blockbuster hit;yuva;nijam;massఅయ్యబాబోయ్ బేబమ్మకు మరో అదిరిపోయే ఛాన్స్.. అమ్మడికిక తిరుగులేదంతే..!అయ్యబాబోయ్ బేబమ్మకు మరో అదిరిపోయే ఛాన్స్.. అమ్మడికిక తిరుగులేదంతే..!krithi-shetty;cbn;nani;abinaya;geetha;ram pothineni;sudheer babu;sudigali sudheer;tiru;tollywood;cinema;sangeetha;telugu;kollywood;tamil;blockbuster hit;yuva;nijam;massThu, 18 Feb 2021 22:00:00 GMTటాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. సినిమాలో బేబమ్మ అలియాస్ సంగీత పాత్రలో ఆమె చూపించిన అభినయం అందరిని మెప్పించింది. ఫ్రెష్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కృతి శెట్టికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఆల్రెడీ నాచురల్ స్టార్ నానితో శ్యాం సింగ రాయ్ సినిమా చేస్తున్న అమ్మడు తన నెక్స్ట్ సినిమా సుధీర్ బాబుతో చేస్తుంది.

ఇక ఈ సినిమాలతో పాటుగా లేటెస్ట్ గా ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ తో కూడా కృతి శెట్టి జోడీ కడుతుందని అంటున్నారు. రామ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరక్టర్ లింగుస్వామి చేస్తున్న సినిమా గురువారం ముహుర్త కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమాతో రామ్ మరోసారి మాస్ అటెంప్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి ఛాన్స్ అందుకుందని అంటున్నారు. ఉప్పెనతో సూపర్ హిట్ అందుకున్న కృతికి రామ్ సినిమా అంటే నిజంగానే లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.

ప్రస్తుతం యువ హీరోలతో జోడీ కడుతున్న అమ్మడు ఈ సినిమాల తర్వాత వరుస స్టార్ సినిమాలు చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. తన అభినయంతో తెలుగు ప్రేక్షకులను తన వలలో వేసుకున్న కృతి శెట్టికి నిజంగానే టాలీవుడ్ టాప్ చెయిర్ దక్కేలా ఉంది. వస్తున్న ఆఫర్లు చూస్తుంటే అమ్మడు తెలుగులో స్టార్ అవడం పక్కా అని అనిపిస్తుంది. ఉప్పెన ఎలాగు బ్లాక్ బస్టర్ కాగా నాని, సుధీర్ బాబు సినిమాల్లో ఒకటి హిట్టైనా కృతి శెట్టిని పట్టుకోవడం కష్టమే. రామ్ ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.                                            




వామన్ రావు దంపతుల హత్యకేసులో నిందితుల అరెస్ట్..దర్యాప్తులో కీలకవిషయాలు

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>