MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan6117c00a-47e4-4bbc-8615-6926b2ababdf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan6117c00a-47e4-4bbc-8615-6926b2ababdf-415x250-IndiaHerald.jpgరాజమండ్రిలో జరిగిన ‘ఉప్పెన’ విజయోత్సవ సభకు అభిమానులు పోటెత్తి వచ్చారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ల అభిమానులు చాల ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో ఈ ఫంక్షన్ కు వచ్చిన అభిమానుల కోలాహలంతో ఈ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కు వచ్చిన అభిమానులు చరణ్ తో సమానంగా వైష్ణవ్ తేజ్ ను చూడటానికి ఆశక్తి కనపరచదం ఈ ఈవెంట్ నిర్వాహకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.ఈ ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన రామ్ చరణ్ వైష్ణవ్ తేజ్ గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలియచేసాడు. వైష్ణవ్ తేజ్ నటుడు కాబోతున్నాడు అని తెలుసుకుని ముందుగా ప్రోతpavankalyan;pawan;chiranjeevi;ram charan teja;kalyan;ram pothineni;koshta;cinema;school;event;vaishnav tej;fatherవైష్ణవ్ తేజ్ విజయం వెనుక పవన్ హస్తాన్ని బయటపెట్టిన చరణ్ !వైష్ణవ్ తేజ్ విజయం వెనుక పవన్ హస్తాన్ని బయటపెట్టిన చరణ్ !pavankalyan;pawan;chiranjeevi;ram charan teja;kalyan;ram pothineni;koshta;cinema;school;event;vaishnav tej;fatherThu, 18 Feb 2021 09:00:00 GMTచిరంజీవి పవన్ కళ్యాణ్ ల అభిమానులు చాల ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో ఈ ఫంక్షన్ కు వచ్చిన అభిమానుల కోలాహలంతో ఈ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కు వచ్చిన అభిమానులు చరణ్ తో సమానంగా వైష్ణవ్ తేజ్ ను చూడటానికి ఆశక్తి కనపరచదం ఈ ఈవెంట్ నిర్వాహకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.


ఈ ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన రామ్ చరణ్ వైష్ణవ్ తేజ్ గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలియచేసాడు. వైష్ణవ్ తేజ్ నటుడు కాబోతున్నాడు అని తెలుసుకుని ముందుగా ప్రోత్సహించింది తన తండ్రి చిరంజీవి అయితే తన బాబాయ్ పవన్ కళ్యాణ్ వైష్ణవ్ ను అమెరికాకు పంపించి అక్కడ యాక్టింగ్ స్కూల్ లో నటన నేర్పించిన విషయాన్ని బయటపెట్టాడు.


అంతేకాదు తన తండ్రి చిరంజీవిమూవీ కథ విషయంలో తీసుకున్న శ్రద్ధ తన సొంత సినిమా విషయంలో కూడ తీసుకోలేదని చెపుతూ ఈ మూవీ కథను చిరంజీవి అనేక సార్లు విని పలు సూచనలు చేసిన విషయాన్ని బయటపెట్టాడు. ఇదే సందర్భంలో వైష్ణవ్ పై జోక్ చేస్తూ పైకి కనిపించే అంత మృదువుగా సున్నితంగా అతడి లోలోపల వ్యక్తి ఉండడని ఇప్పుడు ‘ఉప్పెన’ ఘన విజయం చూసిన తరువాత సాయి తేజ్ తో పాటు తామంతా కూడ వైష్ణవ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటు జోక్ చేసాడు.


ఇక ఈ ఈవెంట్ కు ప్రధాన ఆకర్షణగా కృతి శెట్టి నిలిచింది. కోస్తా జిల్లాల ప్రాంతాలలో అమ్మాయిలు ఎక్కువగా వేసుకునే లంగా వోణి గెటప్ లో ఆమె ఈ ఈవెంట్ కు రావడంతో అందరి దృష్టి ఆమె పై పడింది. దీనికితోడు ఆమె స్పష్టమైన తెలుగు ఉచ్చారణతో ఎటువంటి తడబాటు లేకుండా చాల చక్కని భాషలో మాట్లాడుతూ సాంప్రదాయ బద్ధంగా కనిపించడం ఈ ఈవెంట్ కు హైలెట్..    





సూర్యగా వస్తున్న షణ్ముఖ్.. సాఫ్ట్ వేర్ డెవలపర్ కు మించిన క్రేజ్..!

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>