Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shanmukh-surya1b4b9469-2d55-4da3-b6c0-0bcfc10238ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shanmukh-surya1b4b9469-2d55-4da3-b6c0-0bcfc10238ef-415x250-IndiaHerald.jpgటాలెంట్ ఉండాలే కాని మనకు దొరికిన ఏ ఫ్లాట్ ఫాం మీద అయినా సత్తా చాటొచ్చని కొందరు ప్రూవ్ చేస్తుంటారు. అలాంటి వారిలో సోషల్ మీడియా సెన్సేషన్ షణ్ముఖ్ ఒకడు. తన షార్ట్ ఫిలంస్, వెబ్ సీరీస్ లతో యుతని ఎంటర్టైన్ చేస్తున్నాడు. షణంఖ్ నుండి ఏదైనా వెబ్ సీరీస్ వచ్చింది అంటే అది సూపర్ హిట్ అయినట్టే. గంటల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది.shanmukh-surya;surya sivakumar;media;youtube;you tube;episode;software;silver screen;loverసూర్యగా వస్తున్న షణ్ముఖ్.. సాఫ్ట్ వేర్ డెవలపర్ కు మించిన క్రేజ్..!సూర్యగా వస్తున్న షణ్ముఖ్.. సాఫ్ట్ వేర్ డెవలపర్ కు మించిన క్రేజ్..!shanmukh-surya;surya sivakumar;media;youtube;you tube;episode;software;silver screen;loverThu, 18 Feb 2021 09:01:03 GMTమీడియా సెన్సేషన్ షణ్ముఖ్ ఒకడు. తన షార్ట్ ఫిలంస్, వెబ్ సీరీస్ లతో యుతని ఎంటర్టైన్ చేస్తున్నాడు. షణంఖ్ నుండి ఏదైనా వెబ్ సీరీస్ వచ్చింది అంటే అది సూపర్ హిట్ అయినట్టే. గంటల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది.

కెరియర్ అయిపోయింది అనుకున్న టైం లో షణ్ముఖ్ చేసిన సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సీరీస్ అతనికి మంచి క్రేజ్ వచ్చేలా చేసింది. ఓ లవర్ బోయ్ ఇమేజ్ వచ్చేలా చేసుకున్న షణ్ముఖ్ సాఫ్ట్ వేర్ డెవలపర్ తర్వాత చేస్తున్న వెబ్ సీరీస్ సూర్య. సాఫ్ట్ వేర్ డెవలపర్ టీం తోనే ఈ వెబ్ సీరీస్ కూడా వస్తుంది. ఈ సీరీస్ కు సంబందించిన మొదటి ఎపిసోడ్ వచ్చింది.

సాఫ్ట్ వేర్ డెవలపర్ ను మించిన క్రేజ్ తో ఈ సూర్య వెబ్ సీరీస్ స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. సాఫ్ట్ వేర్ డెవలపర్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ వెబ్ సీరీస్ కూడా ఉంటుందని తెలుస్తుంది. చూస్తుంటే షణ్ముఖ్ ఈ సూర్య వెబ్ సీరీస్ తో మరో సెన్సేషనల్ హిట్ అందుకునేలా ఉన్నాడు. యూట్యూబ్ స్టార్ గా ఎదిగిన షణ్ముఖ్ తన సత్తా చాటుతున్నాడు. తప్పకుండా ఈ సూర్య వెబ్ సీరీస్ అతనికి ఇమేజ్ ను డబుల్ చేసేలా ఉంటుందని చెప్పొచ్చు. యూట్యూబ్ స్టార్ గా సూపర్ పాపులర్ అయిన షణ్ముఖ్ త్వరలోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. మంచి కథ కోసం అతను వెతుకుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రేజ్ సిల్వర్ స్క్రీన్ మీద కొనసాగితే షణ్ముఖ్ మంచి స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంటాడు.                




హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?

"వకీల్ సాబ్ " కోసం మహేష్ ను ఫాలో అవుతున్న పవన్ ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>